హనుమాన్, నైజాంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.స్టార్ హీరోలకు సైతం సాధ్యం కానీ ఫిగర్స్ రాబట్టి షాక్ ఇచ్చింది.సంక్రాంతికి విడుదలైన ఈసినిమా నిన్నటితో జిఎస్టి యాడ్ చేయకుండా 30కోట్ల షేర్ మార్క్ ను దాటింది.నైజాంలో ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేసింది కేవలం 7కోట్లకు ఈహక్కులను దక్కించుకోగా ఇప్పుడు ఏకంగా 30కోట్లకు పైగా రాబట్టి భారీ లాభాలను తీసుకొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక హనుమాన్ నాలుగో వారానికి చేరువవుతున్న స్ట్రాంగ్ హోల్డ్ చేస్తూ వసూళ్లను రాబడుతుంది.ఈ వారం అన్ని చిన్న సినిమాలే విడుదలకానుండడం కూడా హనుమాన్ కు కలిసి రానుంది.ప్రపంచ వ్యాప్తంగా 19రోజుల్లో ఈసినిమా 270కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొని ఆల్ టైం సంక్రాంతి గ్రాసర్ గా రికార్డు సృష్టించింది అయితే ఫుల్ రన్ లో 300కోట్ల మార్క్ ను టచ్ చేయడం సాధ్యమయ్యేలా లేదు.
ప్రశాంత్ వర్మ ఈసినిమాను డైరెక్ట్ చేయగా తేజ సజ్జా హీరోగా నటించాడు.హనుమాన్ ఊహించని విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ గా జై హనుమాన్ ను తెరకెక్కించనున్నాడు ప్రశాంత్ వర్మ.ఈసినిమా కు హనుమంతుడి పాత్రలో ఓ స్టార్ హీరోను తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: