ఈ సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చి తెలుగు సినిమాల్లో ఆల్ టైం సంక్రాంతి గ్రాసర్ గా చరిత్ర సృష్టించింది హనుమాన్.సినిమా విడుదలై మూడు వారాలు అవుతున్న కలెక్షన్స్ మాత్రం ఎక్కడా డ్రాప్ కాకుండా బాక్సాఫీస్ వద్ద హావ కొనసాగిస్తుంది.18రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 260కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఫుల్ రన్ లో 300కోట్లు సాధ్యమయ్యేలానే వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక హనుమాన్ ఓటిటి విషయానికి వస్తే జీ 5 స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది.అయితే ఎక్స్ట్రాడినరీ థియేట్రికల్ రన్ ను కొనసాగిస్తుండడంతో ముందు అగ్రిమెంట్ చేసుకున్న డేట్ కు కాకుండా ఆలస్యంగా ఓటిటి లో విడుదలకానుంది.ఆ లెక్కన ఫిబ్రవరి లోకూడా విడుదలకాకుండా మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో ఓటిటి లోకి రానుంది.మరి ప్రస్తుతం థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈసినిమా ఓటిటిలో ఎంత రచ్చ చేస్తుందో చూడాలి.
హనుమాన్ ను ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయగా తేజ సజ్జా హీరోగా నటించాడు.20కోట్ల బడ్జెట్ తో నిరంజన్ రెడ్డి ఈసినిమా నిర్మించాడు.ఇప్పటివరకు ఈసినిమా 100కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది దాంతో మీడియం రేంజ్ సినిమాల్లోనే అత్యధిక లాభాలను తీసుకొచ్చిన సినిమాగా హనుమాన్ రికార్డు క్రీయేట్ చేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: