కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 188

Nithiin's First Look Poster Released From Thammudu on His Birthday
ఫస్ట్ లుక్

నితిన్ బర్త్ డే.. తమ్ముడు ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ అయిన నితిన్.. తన కొత్త చిత్రానికి ఆయన సినిమా టైటిల్ నే పెట్టడం విశేషం. గతేడాది ఆగస్టులో హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ఈ మూవీకి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు-శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఇక యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో 'కాంతార ఫేం' సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
director parasuram confidence on family star movie
సినిమా వార్తలు

ఫ్యామిలీ స్టార్ సక్సెస్ పై పరుశురాం కాన్ఫిడెన్స్

ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు తీయాలంటే కొందరు డైరెక్టర్లు మాత్రమే తీయగలరు. అందులో డైరెక్టర్ పరుశురాం పేరు కూడా ముందు వరుసలో ఉంటుంది. సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం లాంటి కుటుంబ కథా చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. విజయ్‌ దేవరకొండ హీరోగా ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక రీసెంట్ గానే ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ సినిమా మీద మరింత హైప్ పెంచుతోంది.

TFN Adminవాట్సాప్
allu arjun pushpa 2 movie teaser update
ట్రైలర్ & టీజర్

బన్నీ బర్త్ డే కి పుష్ప 2 టీజర్ ఫిక్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప2. ఈసినిమా కోసం కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ చేయడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

TFN Adminవాట్సాప్
Thalaivar 171 first look poster out
ఫస్ట్ లుక్

తలైవర్ 171 ఫస్ట్ లుక్ రిలీజ్

చాలా కాలం తరువాత జైలర్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు సూపర్ స్టార్ రజినీకాంత్. గత ఏడాది విడుదలైన ఈసినిమా ఏకంగా 600కోట్ల వసూళ్లను రాబట్టి కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఇక ఈసినిమా తరువాత రజినీకాంత్ ఇటీవల లాల్ సలామ్ లో కనిపించాడు.అయితే ఇందులో క్యామియో రోల్ చేశాడు.ఈసినిమా పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. ప్రస్తుతం రజినీకాంత్, వెట్టైయన్ అనే సినిమాలో నటిస్తున్నాడు.జై భీమ్ ఫేమ్ టిజి జ్ఞానవేల్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఇది రజినీకి 170వ సినిమా.

Mahender Reddyవాట్సాప్
Director Boyapati Sreenu Attends Legend 10 Years Blockbuster Celebrations
సాంగ్

లెజెండ్ అంటే చరిత్ర సృష్టించే వాడు తిరగరాసేవాడు - బోయపాటి శ్రీను

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి ఇప్పటివరకు మూడు బ్లాక్ బస్టర్స్ అందించారు. వాటిలో ఒకటి 'లెజెండ్' చిత్రం. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, వారాహి చలనచిత్రం బ్యానర్‌లపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి నిర్మించారు. 2014 మార్చి 28న విడుదలై ఆల్ టైం బ్లాక్ బస్టర్‌గా నిలిచి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. లెజెండ్ 10 ఇయర్స్ పురస్కరించుకుని, మేకర్స్ మార్చి 30న సెన్సేషనల్ హిట్‌ని రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ లెజెండ్ బ్లాక్ బస్టర్ 10 ఇయర్స్ వేడుకలని ఘనంగా నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Karthik Subbaraj will direct Suriya44
సినిమా వార్తలు

కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో సూర్య

వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య.ప్రస్తుతం తను మచ్ అవైటెడ్ మూవీ కంగువాలో నటిస్తున్నాడు.సూర్య కెరీర్ లోనే హై బడ్జెట్ తో వస్తుంది ఈసినిమా.శివ డైరెక్ట్ చేస్తున్నాడు.రీసెంట్ టీజర్ రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.తెలుగులోకూడా ఈసినిమాకు సూపర్ హైప్ వుంది.త్వరలోనే రిలీజ్ డేట్ చెప్పనున్నారు.

Mahender Reddyవాట్సాప్
vishwak sen movie in shines screen banner title announcement
సినిమా వార్తలు

లైలా గా వస్తున్నన విశ్వక్ సేన్

యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పలు సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. ఈనేపథ్యంలోనే త్వరలో రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రానున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమా మే 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నేడు విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమాల నుండి అప్ డేట్లు వస్తున్నాయి. ఈరోజు ఉదయాన్నే విశ్వక్ 10వ సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. ఈసినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు మెకానిక్ రాకీ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.

TFN Adminవాట్సాప్
టిల్లు స్క్వేర్ కు రికార్డు ఓపెనింగ్స్
సినిమా వార్తలు

టిల్లు స్క్వేర్ కు రికార్డు ఓపెనింగ్స్

టిల్లు స్క్వేర్ థియేటర్లలోకి వచ్చేసింది.రివ్యూస్ పాజిటివ్ గా రావడంతోపాటు యూనానిమస్ బ్లాక్ బాస్టర్ అనే మౌత్ టాక్ సొంతం చేసుకుంటుంది.దాంతో థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు మార్నింగ్ ,మ్యాట్నీ షోలకు హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.ఈరోజు పబ్లిక్ హాలిడే కావడం కూడా సినిమాకు కలిసొచ్చింది.

Mahender Reddyవాట్సాప్
gv prakash and aishwarya rajesh starrer dear movie telugu release date fixed
రిలీజ్ అప్‌డేట్

జివి ప్రకాష్ ఐశ్వర్య రాజేష్ డియర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో జివి ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న కామెడీ ఫ్యామిలీ డ్రామా 'డియర్'. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేయగా రెండు పాటలూ చార్ట్‌లలో ఆదరగొడుతున్నాయి. త్వరలో తెలుగులో కూడా విడుదల కానున్నాయి.

TFN Adminవాట్సాప్
Nandamuri Balakrishna Attends Legend 10 Years Blockbuster Celebrations
సినిమా వార్తలు

రికార్డులు సృష్టించాలన్నా నేనే.. వాటిని తిరగరాయాలన్నా నేనే - బాలకృష్ణ

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి ఇప్పటివరకు మూడు బ్లాక్ బస్టర్స్ అందించారు. వాటిలో ఒకటి 'లెజెండ్' చిత్రం. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, వారాహి చలనచిత్రం బ్యానర్‌లపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి నిర్మించారు. 2014 మార్చి 28న విడుదలై ఆల్ టైం బ్లాక్ బస్టర్‌గా నిలిచి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. లెజెండ్ 10 ఇయర్స్ పురస్కరించుకుని, మేకర్స్ మార్చి 30న సెన్సేషనల్ హిట్‌ని రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ లెజెండ్ బ్లాక్ బస్టర్ 10 ఇయర్స్ వేడుకలని ఘనంగా నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
special update from nithiin robinhood movie
సినిమా వార్తలు

రాబిన్ హుడ్- నితిన్ బర్త్ డే కి స్పెషల్ అప్ డేట్

టాలీవుడ్ హీరో నితిన్ ఇటీవలే 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈసినిమా సరైన విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. భీష్మ తరువాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న సినిమా రాబిన్ హుడ్. హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. మార్చి 30వ తేదీన నితిన్ పుట్టినరోజు కావడంతో…

TFN Adminవాట్సాప్
Nara Rohit Prathinidhi 2 Teaser out now
ట్రైలర్ & టీజర్

ప్రతినిధి 2 టీజర్ రిలీజ్

నారా రోహిత్ హీరోగా 2014లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ ప్రతినిధి సినిమా మంచి ప్రశంసలు దక్కించుకున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు పదేళ్ల తరువాత ప్రతినిధి2 సినిమాతో వస్తున్నారు. ఇక ఈసినిమా జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో వస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Tillu Square telugu review
రివ్యూ

రివ్యూ : టిల్లు స్క్వేర్

ఓవరాల్ గా మచ్ అవైటెడ్ సీక్వెల్ అనే ట్యాగ్ తో వచ్చిన ఈ టిల్లు స్క్వేర్ ,డీజే టిల్లు కన్నా ఎక్కువ ఎంటర్టైన్ చేసింది.సినిమాలో రెండు గంటలు నాన్ స్టాప్ కామెడీ, సిద్దు ,అనుపమ రోల్స్ హైలైట్ అయ్యాయి.ఈ సమ్మర్ లో థియేటర్లలో చిల్ అవ్వాలంటే టిల్లు స్క్వేర్ మంచి ఆప్షన్.

Mahender Reddyవాట్సాప్
Siddu Jonnalagadda Says, Tillu Square is Bigger, More Energetic and Entertaining Film
సినిమా వార్తలు

టిల్లు ఎక్కడా నవ్వడు.. కానీ అందరినీ ఫుల్‍గా నవ్విస్తాడు - సిద్ధు జొన్నలగడ్డ

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం 'టిల్లు స్క్వేర్'. ఈమధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సీక్వెల్ అంటే ఈ సినిమానే అని చెప్పవచ్చు. గతంలో ఆయన హీరోగా నటించిన 'డీజే టిల్లు'కి సీక్వెల్‍గా ఈ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. 'టిల్లు స్క్వేర్' చిత్రానికి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
vishwak sen 10th movie title and first look poster out now
ఫస్ట్ లుక్

విశ్వక్ సేన్ 10వ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం సినిమా జయాపజయాలతో పనిలేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా మంచి హిట్ ను అందించింది. ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. చైతన్య కృష్ణ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇక రీసెంట్ గానే కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. మే 17వతేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Allu Arjun's Wax Statue Unveiled at Madame Tussauds Museum at Dubai
సినిమా వార్తలు

దుబాయ్‌లో ఘనంగా అల్లు అర్జున్‌ విగ్రహావిష్కరణ, ఫొటోస్ వైరల్

మరో తెలుగు హీరోకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇప్పటికే ఎంతోమంది హీరోలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోగా.. తాజాగా ఆ జాబితాలో ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ చేరారు. దుబాయ్‌లోని ప్రతిష్టాత్మక 'మేడమ్‌ టుస్సాడ్స్‌' మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తద్వారా ఈ గౌరవాన్ని అందుకున్న తొలి తెలుగు హీరోగా మాత్రమే కాకుండా.. ఈ ఘనత సాధించిన మొదటి దక్షిణాది నటుడిగా కూడా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించారు. ఇప్పటికే నేషనల్ బెస్ట్ యాక్టర్‌ అవార్డ్ అందుకున్న తొలి తెలుగు నటుడిగా ఆయన రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
siddharth and aditi rao hydari got engaged
సినిమా వార్తలు

ఎంగేజ్ మెంట్ చేసుకున్న సిద్దార్థ్- అదితి

హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి ఇద్దరూ గతకొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే కదా. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మహా సముద్రం సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమాతోనే వీరు ప్రేమలో పడ్డారు. అప్పటి నుండీ వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూనే ఉన్నారు. ఇదిలా ఉండగా రెండు రోజుల నుండి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు హల్ చేస్తున్నాయి. వరంగల్ లోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు అంటూ పలు కథనాలు వచ్చాయి.

TFN Adminవాట్సాప్
Chiranjeevi Wil Release Prathinidhi 2 Teaser
ట్రైలర్ & టీజర్

ప్రతినిధి2 టీజర్ కోసం మెగాస్టార్

బాణం, సోలో, ప్రతినిధి, అసుర వంటి సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు రోహిత్. ఇప్పుడు మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో నారాా రోహిత్ హీరోగా ఒక సినిమా వస్తుంది. ప్రతినిధి 2 అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రతినిధి సినిమాకు సిరీస్ గా ఈసినిమా వస్తున్నట్టు టైటిల్ ను బట్టి అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా కాన్సెప్ట్ టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది.

TFN Adminవాట్సాప్
ashish love me movie shooting wrapped up
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తిచేసుకున్న లవ్ మీ

రౌడీబాయ్స్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆశిష్. ఆ సినిమా మంచి హిట్ నే అందించింది. ఆ తరువాత సెల్ఫిష్ అనే సినిమాతో రాగా ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఆశిష్. అందులో లవ్ మీ సినిమా ఒకటి. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది.

TFN Adminవాట్సాప్
Family Star will be released on Dil release day
సినిమా వార్తలు

ఫ్యామిలీ స్టార్ కు దిల్ సెంటిమెంట్

మరో వారం రోజుల్లో ఫ్యామిలీ స్టార్ థియేటర్లోకి రానుంది.నిన్న విడుదలచేసిన ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం తో సినిమా పై అంచనాలు మరింత గా పెరిగిపోయాయి.ముఖ్యంగా విజయ్ దేవకొండ ,మృణాల్ ఠాకూర్ ల కెమిస్ట్రీ సినిమాకు కీలకం కానుంది.ట్రైలర్ చూస్తే కామెడీ ,యాక్షన్ ,రొమాన్స్,ఎమోషన్స్ ను పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి పక్కాగా బరిలోకి దిగుతుందని అనిపిస్తుంది.మొత్తానికి విడుదలకు ముందు సాలిడ్ బజ్ ను క్రీయేట్ చేసింది.ఇక ఈసినిమా మరో సెంటిమెంట్ కూడా కలిసొస్తే తిరుగుండదు.

Mahender Reddyవాట్సాప్

షేర్