ఎంగేజ్ మెంట్ చేసుకున్న సిద్దార్థ్- అదితి

siddharth and aditi rao hydari got engaged

హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి ఇద్దరూ గతకొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే కదా. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మహా సముద్రం సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమాతోనే వీరు ప్రేమలో పడ్డారు. అప్పటి నుండీ వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూనే ఉన్నారు. ఇదిలా ఉండగా రెండు రోజుల నుండి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు హల్ చేస్తున్నాయి. వరంగల్ లోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు అంటూ పలు కథనాలు వచ్చాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇచ్చారు సిద్దార్థ్-అదితి. ఇద్దరూ తమ ఇన్స్టా గ్రామ్ ల ద్వారా ఇద్దరూ కలిసి తమ చేతి రింగులు చూపిస్తూ, ఆమె తనకు ఎస్‌ చెప్పిందని సిద్ధార్థ్‌, అతను తనకు ఎస్‌ చెప్పాడని అదితి పోస్ట్ లు పెట్టారు.

 

View this post on Instagram

 

A post shared by Siddharth (@worldofsiddharth)

ఇక వీరి కెరీర్ విషయానికి వస్తే ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న హీరామండి వెబ్ సిరీస్‍లో అదితి రావ్ నటిస్తుంది. మరోవైపు సిద్దార్థ్ ఇండియన్ 2 తో పాటు పలు సినిమాలలో నటిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 9 =