టిల్లు స్క్వేర్ థియేటర్లలోకి వచ్చేసింది.రివ్యూస్ పాజిటివ్ గా రావడంతోపాటు యూనానిమస్ బ్లాక్ బాస్టర్ అనే మౌత్ టాక్ సొంతం చేసుకుంటుంది.దాంతో థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు మార్నింగ్ ,మ్యాట్నీ షోలకు హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.ఈరోజు పబ్లిక్ హాలిడే కావడం కూడా సినిమాకు కలిసొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫస్ట్ ,సెకండ్ షో ల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సాలిడ్ గా ఉన్నాయి.అటు ఓవర్సీస్ లో అయితే దుమ్మురేపుతోంది.ఆల్రెడీ 500k మార్క్ ను రీచ్ అయ్యింది.ఓవరాల్ గా టిల్లు స్క్వేర్ ఊహించని రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.ఫస్ట్ డే ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 20-25కోట్ల మధ్య లో గ్రాస్ వసూళ్లను రాబట్టుకోనుంది.
దాంతో ఈఏడాది గుంటూరు కారం తరువాత తెలుగులో సెకండ్ బెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టుకున్న సినిమా గా టిల్లు స్క్వేర్ రికార్డు క్రియేట్ చేయనుంది.మాములుగా సీక్వెల్స్ విషయంలో ఫస్ట్ పార్ట్ మ్యాజిక్ అంతగా వర్క్ అవుట్ కాదు కానీ టిల్లు స్క్వేర్ మాత్రం ఫస్ట్ పార్ట్ డీజే టిల్లు కు మించి ఉందని టాక్ తెచ్చుకుంటుంది.ఇక ఈసినిమా లాంగ్ రన్ లో 100కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ వుంది.ఫ్యామిలీ స్టార్ వచ్చే వరకు పెద్ద సినిమా ఏది లేదు దాంతో టిల్లు స్క్వేర్ వచ్చే వారం వరకు రచ్చచేయనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: