కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Latest

ట్యాగ్ · 1187 కథనాలు · పేజీ 14

allu arjun night ride with his daughter arha, Actor allu arjun night ride with his daughter arha, allu arjun night ride, allu arjun's daughter allu arha, allu arha, Pushpa: Part 2, Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna, Sukumar, Allu Arjun lat
సినిమా వార్తలు

కూతురితో అల్లు అర్జున్ నైట్ రైడ్

అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు షూటింగ్స్ లేకపోతే ఫ్యామిలీతో కలిసి ట్రిప్ లకు వెళుతుంటాడు.. పిల్లలతోనే తన సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ముఖ్యంగా కూతురు అర్హ అంటే బన్నీకి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్హ చిన్నప్పటినుండి తన క్యూట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉండేవాడు బన్నీ. ఇప్పుడు కూడా బన్నీ అప్పుడప్పుడు అర్హ ఫొటోలు కానీ, వీడియోలు కానీ పోస్ట్ చేస్తూనే ఉంటాడు. రీసెంట్ గా ఇండిపెండెన్స్ డే వేడుకల్లో, అలాగే గణేష్ నిమజ్జన కార్యక్రమంలో అల్లు అర్జున్, అర్హ సందడి చేసిన విషయం తెలిసిందే.

TFN Adminవాట్సాప్
RRR movie record in Japan, RRR Movie Response In Japan, Ajay Devgn, NT Rama Rao Jr, Ram Charan, Alia Bhatt, Olivia Morris, SS Rajamouli, RRR, RRR 2022, RRR Movie, RRR Update, RRR New Update, RRR Latest Update, RRR Movie Updates, RRR Telugu Movie, RRR
సినిమా వార్తలు

జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ రికార్డ్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు.ఆర్ ఆర్ ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కాబోయే భర్తను పరిచయం చేసిన హన్సిక

ఒకప్పుడు హీరోయిన్లు పెళ్లిళ్లు కాస్త ఆలస్యంగా చేసుకునే వారు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఒకసారి పెళ్లి అయిపోయిందంటే తమ కెరీర్ కు బ్రేక్ పడినట్టే అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీల్లో వస్తున్న మార్పులు వల్ల అలాంటి పరిస్థితులు కాస్త తగ్గాయి. ఇక ఇప్పుడు హీరోయిన్లు కూడా ఒకపక్క కెరీర్ ను లీడ్ చేస్తూనే మరోపక్క వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. వివాహ అనంతరం కూడా సినిమాలు చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఈమధ్య కాలంలో కాజల్, నయనతార దగ్గర నుండి చాలా మంది స్టార్ హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ గా త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు హన్నిక మోత్వాని.

TFN Adminవాట్సాప్
Kantara Movie Latest Collections, Kantara Movie Collections, Kantara Collections, Rishab Shetty, Sapthami Gowda, Rishab Shetty latest movie, Rishab Shetty's Upcoming movie, Kantara, Kantara 2022, Kantara Movie, Kantara Update, Kantara New Update, Kan
బాక్సాఫీస్

అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తున్న కాంతార

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‏పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా 280 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.ఈ మూవీ పై ప్రేక్షకులతోపాటు ,సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Jr NTR kannada Speech At Karnataka Rajyotsava Event, Appu, Naguvina Odeya, Jr NTR And Rajinikanth Grace The Event, Karnataka Rajyotsava Event, Jr NTR kannada Speech, Jr NTR Latest kannada Speech, Jr NTR At Karnataka Rajyotsava Event, Puneeth Rajkumar
సినిమా వార్తలు

కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలో ఎన్టీఆర్ కన్నడ స్పీచ్

నవంబర్ 1వ తేదీన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకకు కర్ణాటక ప్రభుత్వం నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక ఆహ్వానం అందుకున్న విషయం తెలిసిందే.ప్రముఖ సినీ నటుడిగానే కాక సేవా రంగంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్న దివంగత పునీత్ రాజ్‌కుమార్‌ ను కర్ణాటక రత్న పురస్కారానికి కర్ణాటక ప్రభుత్వం ఎంపిక చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా హాజరయిన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, కన్నడ స్టార్ యాక్టర్ శివ రాజ్ కుమార్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా మూర్తి సహా మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.కర్ణాటక రత్నపురస్కారాన్ని పునీత్ రాజ్…

Team TFNవాట్సాప్
chiranjeevis god father ott release date fixed, god father ott release date fixed, god father ott, Chiranjeevi, Salman Khan, Nayanthara, Satya Dev, Mohan Raja, Mega Star Chiranjeevi, Chiranjeevi Latest Movie, Chiranjeevi's Upcoming Movie, Godfather,
ఓటీటీ

గాడ్ ఫాదర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి హీరోగా పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వచ్చిన సినిమా గాడ్‌ఫాద‌ర్‌. ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిపర్ సినిమాకు రీమేక్ గా వచ్చింది ఈసినిమా. అయితే ఈసినిమా రిలీజ్ కు ముందు ఎలా ఉంటుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఆ అనుమానాలు ఇంకా ఎక్కువయ్యాయి. కానీ సినిమా రిలీజ్ అయి వాటన్నింటిని చేరిపేసింది. పేరుకే లూసిఫర్ రీమేక్ కానీ ఈసినిమా స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది.

TFN Adminవాట్సాప్
Varsham Movie To Be Released on a Special Day, Prabhas Fans To Celebrate 20 Years Of Prabhas In TFI, 20 Years Of Prabhas In TFI, Varsham Re-Release Date Set, Varsham Re-Release, Prabhas, Tottempudi Gopichand, Prakash Raj, Trisha Krishnan, Sobhan, Pra
సినిమా వార్తలు

ప్రభాస్ 20 ఇయర్స్ సినీ జర్నీ సందర్భంగా వర్షం మూవీ రీరిలీజ్

ఈశ్వర్ (2002)మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన ప్రభాస్ తరువాత రాఘవేంద్ర మూవీ లో నటించారు. శోభన్ దర్శకత్వంలో ప్రభాస్ , త్రిష జంటగా తెరకెక్కిన వర్షం మూవీ ఘనవిజయం సాధించి, 79 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది. ఈ మూవీ తో ప్రభాస్ ఫస్ట్ సూపర్ హిట్ అందుకున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి , బిల్లా , డార్లింగ్ , Mr పర్ ఫెక్ట్ , మిర్చి మూవీస్ ఘనవిజయం సాధించాయి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా తెరకెక్కిన బాహుబలి , బాహుబలి 2 మూవీస్ భారీ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటాయి . ఈ మూవీస్ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారారు.

Team TFNవాట్సాప్
stunt master Yannick Ben all praises for samantha, Yannick Ben all praises for samantha, stunt master Yannick Ben, Yashoda Movie stunt master Yannick Ben, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, Samantha, Unni Mukundan, Varalaxmi Sarathkuma
సినిమా వార్తలు

సామ్ పై స్టంట్ మాస్టర్ ప్రశంసలు

ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ సమంత. మొదటి సినిమాతోనే నటిగా తన సత్తా ఏంటో చూపించింది. ఇక అప్పటినుండి దశాబ్దానికి పైగా టాలీవుడ్ లో స్టార్ హీరోయన్ గా రాణించింది. ఇక ఇప్పుడు మాత్రం పాత్ర ప్రధానమైన సినిమాలు ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం అయితే తెలుగులో శాకుంతలం, యశోద సినిమాలు చేస్తుంది. ఇందులో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
vishnu vishals matti kusthi first look date fixed, matti kusthi first look date fixed, vishnu vishals matti kusthi, Vishnu Vishal, Mass Maharaja Ravi Teja, vishnu vishal latest movie, vishnu vishal's Upcoming Movie, matti kusthi, matti kusthi Movie,
ఫస్ట్ లుక్

మట్టి కుస్తీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ్ హీరో విష్ణు విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆరణ్య సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికే ‘ఎఫ్‌ఐఆర్‌’ చిత్రంతో మరో హిట్ ను అందుకున్నాడు. ఈసినిమా తెలుగులోనూ మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో చెల్లా అయ్యవు దర్శకత్వంలో మట్టి కుస్తీ అనే సినిమాతో వచ్చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. అయితే ఈసినిమా నుండి చాలా రోజులుగా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ అప్ డేట్ ను ఇచ్చారు. ఫస్ట్…

TFN Adminవాట్సాప్
Hit 2 Movie New Posters Released, HIT 2 Movie Lead Actress Meenakshi Chaudhary, Adivi Sesh, Nani, Meenakshi Chaudhary, Sailesh Kolanu, Adivi Sesh latest movie, Adivi Sesh's Upcoming Movie, HIT: The Second Case, HIT 2, HIT 2 Movie, HIT 2 Update, HIT 2
ఫస్ట్ లుక్

హిట్ 2 కీలక పాత్రల పోస్టర్లు రిలీజ్

విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసీక్వెల్ అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ హిట్ 2 సినిమా లో కేడీ అనే పోలీసు అధికారిగా అడివి శేష్ క‌నిపించనున్నాడు. ఈసినిమాను మల్టీ స్టేట్స్‌లో కేసులు సాల్వ్‌ చేసే విధంగా హిట్ యూనివర్స్‌ను ప్లాన్‌ చేసినట్టు కూడా శైలేష్ ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చాడు. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
chiranjeevi dinner with british commissioner gareth wynn owen, Chiranjeevi Meets British Delegate, Chiranjeevi met Gareth Wynn Owen, British Delegate Gareth Wynn Owen, British deputy commissioner Gareth Wynn Owen, Chiranjeevi, Ravi Teja, Shruti Haasa
సినిమా వార్తలు

బ్రిటన్ డిప్యూటీ కమిషనర్ తో చిరు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నూతన బ్రిటన్ డిప్యూటీ కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ఎన్నికయ్యారు. ఇప్పటివరకూ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గా విధులు నిర్వహించారు. ఆయన పదవీకాలం జులైలో ముగియగా, ఆయన స్థానంలో గారెత్ విన్ ఓవెన్ నూతన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గా నియమితులయ్యారు. ఇక ఈనేపథ్యంలో నేడు మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. చిరంజీవి తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
Bomma Blockbuster Completes Censor Formalities, Bomma Blockbuster Movie Completes Censor Formalities, Bomma Blockbuster Gets A certificate, Nandu, Rashmi Gautam, Raj Virat, Nandu Latest Movie, Nandu's Upcoming Movie, Bomma Blockbuster, Bomma Blockbus
సినిమా వార్తలు

బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ సెన్సార్ పూర్తి

విజ‌యీభ‌వ ఆర్ట్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు రాజ్ విరాఠ్ దర్శకత్వంలో యువ హీరో నందు‌, యాంకర్ ర‌ష్మీ గౌత‌మ్ జంటగా తెరకెక్కిన కామెడీ యాక్షన్ డ్రామా బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ నవంబర్ 4వ తేదీ రిలీజ్ కానుంది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ వీర అభిమానిగా పోతురాజు పాత్రలో హీరో నందు నటించిన ఈ మూవీ లో కిరీటి దామరాజు , రఘు కుంచె ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Kiara Advani Turns As Golden Leg In Bollywood, Bollywood Golden Leg, Golden Leg In Bollywood, Actress Kiara Advani, Ram Charan, Kiara Advani, S. Shankar, RC15, RC15 Movie, RC15 Update, RC15 New Update, RC15 Latest Update, RC15 Movie Updates, RC15 Tel
సినిమా వార్తలు

బాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా కియారా అద్వానీ

ఫగ్లీ(2014 ) మూవీతో కియారా అద్వానీ బాలీవుడ్ లో కథానాయికగా పరిచయం అయ్యారు. భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ జీవిత కథపై తెరకెక్కిన ఎం.ఎస్.ధోని : ది అన్‌టోల్డ్ స్టోరీలో కియారా హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ భరత్ అనే నేను మూవీతో కియారా టాలీవుడ్ కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో నటించిన కియారా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో షాహిద్ కపూర్‌ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ బ్లాక్ బస్టర్ కబీర్ సింగ్ మూవీతో స్టార్ డమ్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్
Yash New Look Goes Viral, KFG Star Yash New Look Goes Viral, Actor Yash, Sanjay Dutt, Yash, Srinidhi Shetty, Prashanth Neel, K.G.F: Chapter 1, K.G.F: Chapter 2, Yash Latest Movie, Yash's Upcoming Movie, KGF 2, KGF 2 2022, KGF 2 Movie, KGF 2 Update, K
సినిమా వార్తలు

స్టార్ హీరో యష్ న్యూ లుక్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1 కన్నడ మూవీ ఘనవిజయం సాధించి , భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది, పాన్ ఇండియా స్టార్ గా మారారు. కె జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ సీక్వెల్ కె జి ఎఫ్ చాప్టర్ 2 కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ అయ్యి అన్ని భాషలలోనూ విజయం సాధించి, భారీ కలెక్షన్స్ రాబట్టింది. రవి బస్రూర్ సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1240 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

Team TFNవాట్సాప్
Kajal Aggarwal first horror movie teaser released, Actress Kajal Aggarwal first horror movie, horror movie teaser released, Actress Kajal Aggarwal, Kajal Aggarwal, K S Ravikumar, Yogi Babu, Kalyaan, Sam C S, Kajal's Ghosty Movie, Kajal Latest Movie,
ట్రైలర్ & టీజర్

కాజ‌ల్ ఫ‌స్ట్ హార‌ర్ తమిళ మూవీ ఘోస్టీ టీజ‌ర్ రిలీజ్‌

కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీ బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. కాజల్ తన కుమారుడు నీల్‌ కిచ్లూ తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. తాజాగా కాజల్ ఇండియన్ 2 తమిళ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కాజల్ చంద్రముఖి 2 మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
rambha family met with car accident, Rambha Is Injured In An Accident In Ontario Canada, Tollywood Actress Rambha, Actress Rambha, Actress Rambha met with accident, Rambha daughter Sasha injured, Actress Rambha Car Crash, Rambha Car Accident, Rambha’
సినిమా వార్తలు

కారు ప్రమాదానికి గురైన రంభ ఫ్యామిలీ

టాలీవుడ్ నటి రంభ కారు ప్రమాదానికి గురైంది. తృటిలో ఆమె కుటుంబం ప్రమాదం నుండి తప్పించుకోగలిగింది. ఇక ఈవిషయాన్ని రంభ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. పిల్లలను పాఠశాల నుంచి తీసుకువస్తుండగా.. దారి మధ్యలో మా కారును మరో కారు ఢీ కొట్టింది. ఆ సమయంలో కారులో నాతోపాటు పిల్లలు ఉన్నారు. చిన్న చిన్న గాయాలు అయ్యాయి. మేం అందరం సేఫ్‌గా ఉన్నాం. చిన్నారి షాషా ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మాకు బ్యాడ్‌టైమ్‌ నడుస్తోందనుకుంటా. షాషా త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి’’ అంటూ పోస్టు చేశారు.

TFN Adminవాట్సాప్
manjima mohan and gautham karthik make their relationship official, manjima mohan and gautham karthik relationship, gautham karthik relationship, manjima mohan relationship, Actor gautham karthik, Actress manjima mohan, manjima mohan Latest Movie, ma
సినిమా వార్తలు

ప్రేమను బయటపెట్టిన తమిళ్ స్టార్స్

ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు కొత్తేమీ కాదు. ఏ హీరో ఏ హీరోయిన్ కు కనెక్ట్ అవుతాడో, ఏ హీరోయిన్ ఏ హీరోకు కనెక్ట్ అవుతుందో చెప్పడం కష్టం. కొంతమంది ప్రేమలో ఉన్నా కానీ పెళ్లి వరకూ అది కన్ఫామ్ చేయరు. అయితే ఏదో ఒక రకంగా వార్తలు వస్తూనే ఉంటాయి. అయినా కూడా నోరు విప్పే పరిస్థితి ఉండదు. ఇక ఈమధ్య కాలంలో ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు చాలానే ఎక్కువయ్యాయని చెప్పొచ్చు. ఇప్పుడు మరో జంట బయటకు వచ్చారు. ఆ జంట ఎవరో కాదు తమిళ్ హీరో హీరోయిన్లు గౌతమ్ కార్తిక్-మంజిమా మోహన్ ది. గత కొంతకాలంగా మంజిమా మోహన్, గౌతమ్ కార్తిక్ ఇద్దరూ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పటివరకూ ఈవార్తలపై ఈ జంట క్లారిటీ…

TFN Adminవాట్సాప్
Keerthy Suresh Comments about Samantha Health, Keerthy Suresh about Samantha Health, Actress Keerthy Suresh, Samantha health issues, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, Samantha, Unni Mukundan, Varalaxmi Sarathkumar, Hareesh Narayan, K
సినిమా వార్తలు

సమంత హెల్త్ పై మహానటి కామెంట్స్

స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన కండరాల వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నీ సమంత సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. దీర్ఘ కాలిక సమస్యతో, ప్రాణాంతక వ్యాధితో సమంత బాధపడుతున్న నేపథ్యంలో అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సమంత త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ లు పెడుతున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Vishal plays a key role In vijay 67th movie, vijay 67th movie, Thalapathy 67, Thalapathy vijay, vijay, Vishal, Lokesh Kanagaraj, Vijay 67, Vijay 67 Movie, Vijay 67 Update, Vijay 67 Movie Movie, Vijay 67 Movie Update, Vijay 67 Movie New Update, Vijay
సినిమా వార్తలు

విజయ్ 67 లో విశాల్?

ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సమీకరణాలు ఎలా మారిపోయాయో చూస్తున్నాం. హీరోలు కూడా కేవలం హీరోయిజానికి మాత్రమే కాకుండా కీలక విభిన్నమైన సినిమాలు చేయడానికి.. పాత్ర డిమాండ్ చేస్తే వేరే హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఉదాహరణకు విక్రమ్ సినిమాలో స్టార్ హీరో సూర్య చేసింది కేవలం కొన్ని నిమిషాల వ్యవధి ఉన్న పాత్రలో మాత్రమే నటించారు. కానీ ఆ పాత్రకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఇక చిరు ప్రధాన పాత్రలో వచ్చిన గాడ్ ఫాదర్ లో సైతం సల్మాన్ లాంటి హీరో ఒక కీలక పాత్రలో నటించాడు. ఇలా చాలా ఉదాహరణలే ఉన్నాయి. స్టార్ హీరోలు సైతం వేరే సినిమాల్లో నటించడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు.

TFN Adminవాట్సాప్
Eagle movie latest update, Ravi Teja's Eagle movie, Ravi Teja, Anupama Parameswaran, Karthik Gattamneni, Ravi Teja Latest Movie, Ravi Teja's Upcoming Movie, Eagle, Eagle Movie, Eagle Update, Eagle Movie Movie, Eagle Movie Update, Eagle Movie New Upda
సినిమా వార్తలు

పోలాండ్ లో రవితేజ ఈగిల్ ?

యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న మాస్ మహారాజా రవితేజ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా, వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వర రావు , సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీ లో రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్