డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు.ఆర్ ఆర్ ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్ ఆర్ ఆర్ మూవీ జపనీస్ వెర్షన్ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ రిలీజ్ అయిన మొదటి వారంలో జపాన్ కరెన్సీ లో 73 మిలియన్ వసూళ్ళు సాధించింది. రిలీజ్ అయిన మొదటి వారంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. జపాన్ లో 209 స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి ఆర్ ఆర్ ఆర్ మూవీ అత్యధిక థియేటర్స్ లో ప్రదర్శించబడుతున్న భారతీయ చిత్రంగా నిలిచింది. జపాన్ లో రజనీకాంత్ ముత్తు మూవీ 400 మిలియన్ తో మొదటి స్థానం , ప్రభాస్ బాహుబలి 2 300 మిలియన్ కలెక్షన్స్ తో రెండవ స్థానం లో నిలిచాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: