బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ సెన్సార్ పూర్తి

Bomma Blockbuster Completes Censor Formalities, Bomma Blockbuster Movie Completes Censor Formalities, Bomma Blockbuster Gets A certificate, Nandu, Rashmi Gautam, Raj Virat, Nandu Latest Movie, Nandu's Upcoming Movie, Bomma Blockbuster, Bomma Blockbuster Movie, Bomma Blockbuster Update, Bomma Blockbuster New Update, Bomma Blockbuster Latest Update, Bomma Blockbuster Movie Updates, Bomma Blockbuster Telugu Movie, Bomma Blockbuster Telugu Movie Latest News, Bomma Blockbuster Telugu Movie Live Updates, Bomma Blockbuster Telugu Movie New Update, Bomma Blockbuster Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

విజ‌యీభ‌వ ఆర్ట్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు రాజ్ విరాఠ్ దర్శకత్వంలో యువ హీరో నందు‌, యాంకర్ ర‌ష్మీ గౌత‌మ్ జంటగా తెరకెక్కిన కామెడీ యాక్షన్ డ్రామా బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ నవంబర్ 4వ తేదీ రిలీజ్ కానుంది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ వీర అభిమానిగా పోతురాజు పాత్రలో హీరో నందు నటించిన ఈ మూవీ లో కిరీటి దామరాజు , రఘు కుంచె ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని , మూవీ పై ఆసక్తిని కలిగించాయి. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీకి A సర్టిఫికెట్ ను జారీ చేసింది. ఈ మూవీ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.