సమంత హెల్త్ పై మహానటి కామెంట్స్

Keerthy Suresh Comments about Samantha Health, Keerthy Suresh about Samantha Health, Actress Keerthy Suresh, Samantha health issues, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, Samantha, Unni Mukundan, Varalaxmi Sarathkumar, Hareesh Narayan, K Hari Shankar, Yashoda Movie, Yashoda Update, Yashoda Movie Movie, Yashoda Movie Update, Yashoda Movie New Update, Yashoda Movie Latest Update, Yashoda Movie Movie Updates, Yashoda Movie Telugu Movie, Yashoda Movie Telugu Movie Latest News, Yashoda Movie Telugu Movie Live Updates, Yashoda Movie Telugu Movie New Update, Yashoda Movie Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన కండరాల వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నీ సమంత సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. దీర్ఘ కాలిక సమస్యతో, ప్రాణాంతక వ్యాధితో సమంత బాధపడుతున్న నేపథ్యంలో అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సమంత త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ లు పెడుతున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా స్టార్ చిరంజీవి , యంగ్ టైగర్ ఎన్టీఆర్ , అఖిల్ అక్కినేని, కాజల్ లతో పాటు పలువురు సినీ ప్రముఖులు సమంత కు త్వరలోనే కోలుకుంటావని ధైర్యం చెప్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. నీకు అధిక శక్తి వస్తుందనీ , మరింత దృఢం గా తిరిగి వస్తావనీ కీర్తి ట్వీట్ చేశారు స్టార్ హీరోయిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోద మూవీ నవంబర్ 4వ తేదీ రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 15 =