కారు ప్రమాదానికి గురైన రంభ ఫ్యామిలీ

rambha family met with car accident, Rambha Is Injured In An Accident In Ontario Canada, Tollywood Actress Rambha, Actress Rambha, Actress Rambha met with accident, Rambha daughter Sasha injured, Actress Rambha Car Crash, Rambha Car Accident, Rambha’s little daughter Sasha, Rambha Car Crash News, Rambha Car Crash Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టాలీవుడ్ నటి రంభ కారు ప్రమాదానికి గురైంది. తృటిలో ఆమె కుటుంబం ప్రమాదం నుండి తప్పించుకోగలిగింది. ఇక ఈవిషయాన్ని రంభ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. పిల్లలను పాఠశాల నుంచి తీసుకువస్తుండగా.. దారి మధ్యలో మా కారును మరో కారు ఢీ కొట్టింది. ఆ సమయంలో కారులో నాతోపాటు పిల్లలు ఉన్నారు. చిన్న చిన్న గాయాలు అయ్యాయి. మేం అందరం సేఫ్‌గా ఉన్నాం. చిన్నారి షాషా ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మాకు బ్యాడ్‌టైమ్‌ నడుస్తోందనుకుంటా. షాషా త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి’’ అంటూ పోస్టు చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by RambhaIndrakumar💕 (@rambhaindran_)

కాగా ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది రంభ. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్రహీరోలతో నటించి ఎన్నో విజయాలను అందుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళ, హిందీ భాషల్లో కూడా పలు సినిమాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత కెనడాకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది. అప్పుడప్పుడు బుల్లి తెరపై కొన్ని షోలలో కూడా జడ్జిగా కనిపించి అలరించింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 16 =