పోలాండ్ లో రవితేజ ఈగిల్ ?

Eagle movie latest update, Ravi Teja's Eagle movie, Ravi Teja, Anupama Parameswaran, Karthik Gattamneni, Ravi Teja Latest Movie, Ravi Teja's Upcoming Movie, Eagle, Eagle Movie, Eagle Update, Eagle Movie Movie, Eagle Movie Update, Eagle Movie New Update, Eagle Movie Latest Update, Eagle Movie Movie Updates, Eagle Movie Telugu Movie, Eagle Movie Telugu Movie Latest News, Eagle Movie Telugu Movie Live Updates, Eagle Movie Telugu Movie New Update, Eagle Movie Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న మాస్ మహారాజా రవితేజ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా, వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వర రావు , సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీ లో రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా ఈగిల్ (వర్కింగ్ టైటిల్ ) మూవీ షూటింగ్ యూరోప్ లోని పోలాండ్ దేశంలో జరుగుతుందనీ , రవితేజ షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ , కావ్య థాపర్ కథానాయికలు కాగా నవదీప్ ఒక కీలకపాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 6 =