ప్రభాస్ 20 ఇయర్స్ సినీ జర్నీ సందర్భంగా వర్షం మూవీ రీరిలీజ్

Varsham Movie To Be Released on a Special Day, Prabhas Fans To Celebrate 20 Years Of Prabhas In TFI, 20 Years Of Prabhas In TFI, Varsham Re-Release Date Set, Varsham Re-Release, Prabhas, Tottempudi Gopichand, Prakash Raj, Trisha Krishnan, Sobhan, Prabhas latest movie, Prabhas's Upcoming Movie, Varsham, Varsham Movie, Varsham Update, Varsham New Update, Varsham Latest Update, Varsham Movie Updates, Varsham Telugu Movie, Varsham Telugu Movie Latest News, Varsham Telugu Movie Live Updates, Varsham Telugu Movie New Update, Varsham Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఈశ్వర్ (2002)మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన ప్రభాస్ తరువాత రాఘవేంద్ర మూవీ లో నటించారు. శోభన్ దర్శకత్వంలో ప్రభాస్ , త్రిష జంటగా తెరకెక్కిన వర్షం మూవీ ఘనవిజయం సాధించి, 79 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది. ఈ మూవీ తో ప్రభాస్ ఫస్ట్ సూపర్ హిట్ అందుకున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి , బిల్లా , డార్లింగ్ , Mr పర్ ఫెక్ట్ , మిర్చి మూవీస్ ఘనవిజయం సాధించాయి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా తెరకెక్కిన బాహుబలి , బాహుబలి 2 మూవీస్ భారీ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటాయి . ఈ మూవీస్ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ సాహో మూవీ తో ప్రేక్షకులను అలరించిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా ఆదిపురుష్ , సలార్ , ప్రాజెక్ట్ K మూవీస్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన మొదటి సినిమా ఈశ్వర్ 2002నవంబర్ 11 వ తేదీ రిలీజ్ అయ్యింది. 2022 నవంబర్ 11 వ తేదీ కి ప్రభాస్ 20 ఇయర్స్ సినీ జర్నీ కంప్లీట్ కానుంది. ఈ సందర్భంగా ప్రభాస్ సూపర్ హిట్ వర్షం మూవీ నవంబర్ 11 వ తేదీ రీ రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 9 =