కాజ‌ల్ ఫ‌స్ట్ హార‌ర్ తమిళ మూవీ ఘోస్టీ టీజ‌ర్ రిలీజ్‌

Kajal Aggarwal first horror movie teaser released, Actress Kajal Aggarwal first horror movie, horror movie teaser released, Actress Kajal Aggarwal, Kajal Aggarwal, K S Ravikumar, Yogi Babu, Kalyaan, Sam C S, Kajal's Ghosty Movie, Kajal Latest Movie, Kajal's Upcoming Movie, Ghosty, Ghosty Movie, Ghosty Update, Ghosty New Update, Ghosty Latest Update, Ghosty Movie Updates, Ghosty Telugu Movie, Ghosty Telugu Movie Latest News, Ghosty Telugu Movie Live Updates, Ghosty Telugu Movie New Update, Ghosty Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీ బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. కాజల్ తన కుమారుడు నీల్‌ కిచ్లూ తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. తాజాగా కాజల్ ఇండియన్ 2 తమిళ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కాజల్ చంద్రముఖి 2 మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సీడ్ పిక్చర్స్ బ్యానర్ పై కళ్యాణ్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో కామెడీ హారర్ ఘోస్టీ తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో యోగి బాబు , కె ఎస్ రవికుమార్ , ఊర్వశి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ టైమ్ కామెడీ హారర్ మూవీ లో నటిస్తున్న స్టార్ హీరోయిన్ కాజల్ ఈ మూవీ లో డబుల్ రోల్ లో నటించడం విశేషం.
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ ఘోస్టీ మూవీ టీజర్ ను రిలీజ్ చేసింది.పోలీస్ స్టేష‌న్‌లో ఓ ద‌య్యం ప్ర‌వేశించ‌డం, ఆ ఆత్మ కార‌ణంగా కాజ‌ల్‌తో పాటు మిగిలిన పోలీసులు ఎదుర్కొనే ఇబ్బందుల‌తో టీజర్ ఆద్యంతం వినోదాత్మ‌కంగా సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + ten =