విజయ్ 67 లో విశాల్?

Vishal plays a key role In vijay 67th movie, vijay 67th movie, Thalapathy 67, Thalapathy vijay, vijay, Vishal, Lokesh Kanagaraj, Vijay 67, Vijay 67 Movie, Vijay 67 Update, Vijay 67 Movie Movie, Vijay 67 Movie Update, Vijay 67 Movie New Update, Vijay 67 Movie Latest Update, Vijay 67 Movie Movie Updates, Vijay 67 Movie Telugu Movie, Vijay 67 Movie Telugu Movie Latest News, Vijay 67 Movie Telugu Movie Live Updates, Vijay 67 Movie Telugu Movie New Update, Vijay 67 Movie Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సమీకరణాలు ఎలా మారిపోయాయో చూస్తున్నాం. హీరోలు కూడా కేవలం హీరోయిజానికి మాత్రమే కాకుండా కీలక విభిన్నమైన సినిమాలు చేయడానికి.. పాత్ర డిమాండ్ చేస్తే వేరే హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఉదాహరణకు విక్రమ్ సినిమాలో స్టార్ హీరో సూర్య చేసింది కేవలం కొన్ని నిమిషాల వ్యవధి ఉన్న పాత్రలో మాత్రమే నటించారు. కానీ ఆ పాత్రకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఇక చిరు ప్రధాన పాత్రలో వచ్చిన గాడ్ ఫాదర్ లో సైతం సల్మాన్ లాంటి హీరో ఒక కీలక పాత్రలో నటించాడు. ఇలా చాలా ఉదాహరణలే ఉన్నాయి. స్టార్ హీరోలు సైతం వేరే సినిమాల్లో నటించడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు కోలీవుడ్ లో మరో కాంబినేషన్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే లోకేష్ కూడా ఈసినిమాను కన్ఫామ్ చేశారు. ఈసినిమాపై డిసెంబర్ లో ఒక బ్లాస్టింగ్ అప్డేట్ ఉంటుందని. అలాగే షూట్ కూడా డిసెంబర్ లోనే స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పారు. అయితే ఈసినిమాలో ఒక కీలక పాత్ర కోసం విశాల్ ను తీసుకోనున్నట్టు తెలుస్తుంది. తాజాగా విశాల్ సినిమా షూటింగ్ స్పాట్ కు వెళ్లి ఈ సినిమా గురించి చర్చలు జరిపినట్టు సమాచారం. చూద్దాం మరి ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో?

కాగా ప్రస్తుతం విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తమిళ్ లో ఈసినిమా వరిసు అనే టైటిల్ తో, తెలుగులో వారసుడు అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. ఈసినిమా అయిపోయిన తరువాత విజయ్ 67 సినిమాను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి దీనిపై క్లారిటీ రావాలంటే డిసెంబర్ వరకూ ఆగాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 17 =