ఫగ్లీ(2014 ) మూవీతో కియారా అద్వానీ బాలీవుడ్ లో కథానాయికగా పరిచయం అయ్యారు. భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ జీవిత కథపై తెరకెక్కిన ఎం.ఎస్.ధోని : ది అన్‌టోల్డ్ స్టోరీలో కియారా హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ భరత్ అనే నేను మూవీతో కియారా టాలీవుడ్ కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో నటించిన కియారా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ బ్లాక్ బస్టర్ కబీర్ సింగ్ మూవీతో స్టార్ డమ్ అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కియారా అద్వానీ కథానాయికగా తెరకెక్కిన గుడ్ న్యూస్, షేర్ షా , భూల్ భులయ్యా2 , జుగ్ జుగ్ జి యో వంటి బాలీవుడ్ సినిమాలు ఘనవిజయం సాధించాయి.జుగ్ జుగ్ జియో మూవీ ఘనవిజయం సాధించి రూ. 100 కోట్ల క్లబ్బులో చేరింది. ఈ సినిమా సక్సెస్‌తో కియారా బాలీవుడ్ గోల్డెన్ లెగ్‌గా పేరు సంపాదించారు. కియారా ప్రస్తుతం గోవిందా నామ్ మేరా , సత్యప్రేమ్ కి కథ (హిందీ )శంకర్ ఎస్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న #RC15 తెలుగు మూవీ లో నటిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: