స్టార్ హీరో యష్ న్యూ లుక్

Yash New Look Goes Viral, KFG Star Yash New Look Goes Viral, Actor Yash, Sanjay Dutt, Yash, Srinidhi Shetty, Prashanth Neel, K.G.F: Chapter 1, K.G.F: Chapter 2, Yash Latest Movie, Yash's Upcoming Movie, KGF 2, KGF 2 2022, KGF 2 Movie, KGF 2 Update, KGF 2 New Update, KGF 2 Latest Update, KGF 2 Movie Updates, KGF 2 Telugu Movie, KGF 2 Telugu Movie Latest News, KGF 2 Telugu Movie Live Updates, KGF 2 Telugu Movie New Update, KGF 2 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1 కన్నడ మూవీ ఘనవిజయం సాధించి , భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది, పాన్ ఇండియా స్టార్ గా మారారు. కె జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ సీక్వెల్ కె జి ఎఫ్ చాప్టర్ 2 కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ అయ్యి అన్ని భాషలలోనూ విజయం సాధించి, భారీ కలెక్షన్స్ రాబట్టింది. రవి బస్రూర్ సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1240 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో యష్ , తన కుటుంబంతో టైమ్ స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. యష్ తన తనయుడు యాత్రవ్ 3 వ బర్త్ డే కు శుభాకాంక్షలు తెలుపుతూ , ఆ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేశారు. న్యూ హెయిర్ స్టైల్ తో సూపర్ స్టైలిష్ లుక్ తో ఉన్న హీరో యష్ ఫొటోస్ అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.