కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Latest News

ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 68

Srinidhi Shetty Expresses Her Thanks To Director Prashanth Neel,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Srinidhi Shetty,Actress Srinidhi Shetty,Srinidhi Shetty Latest Movie KGF C
సినిమా వార్తలు

దర్శకుడు ప్రశాంత్ నీల్ కు థ్యాంక్స్ - శ్రీనిధి శెట్టి

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ అయిన శ్రీనిధి శెట్టి అందాల పోటీలలో 2015 సంవత్సరం లో మిస్ కర్ణాటక, 2016 సంవత్సరంలో మిస్ దివా సుప్రనేషనల్ , మిస్ సుప్రనేషనల్ విన్నర్ గా నిలిచారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1″మూవీ తో శాండల్ వుడ్ లో కెరీర్ ప్రారంభించారు. ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని శ్రీనిధి శెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా తెరకెక్కిన “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.చియాన్ విక్రమ్…

Team TFNవాట్సాప్
Shruti Haasan Comments On Heroes,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Shruti Haasan,Actress Shruti Haasan,Shruti Haasan Movie Updates,Shruti Haasan Latest Movie Updates,Shruti
సినిమా వార్తలు

హీరోలపై శృతి హాసన్ కామెంట్స్

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. “క్రాక్ “, “వకీల్ సాబ్ ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ “సలార్ “, బాలకృష్ణ “#NBK 107 “మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. రెండు తమిళ మూవీస్ కు శృతి హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “#MEGA 154″మూవీలో మెగా స్టార్ చిరంజీవి కి జోడీగా శృతి నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Samantha Posts An Emotional Message,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Samantha,Actress Samantha,Samantha movie Updates,Samantha latst Movie Updates,Samantha New Movie updat
సినిమా వార్తలు

ఈ ఏడాదిని మరింత ధైర్యంగా ఎదుర్కొంటా..!

ఏ మాయ చేశావే సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సమంత పదేళ్లలో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకుంది. కేవలం సినిమాల్లో హీరోయిన్ గా మాత్రమే కాదు బిజినెస్ రంగంలోనూ.. హోస్ట్ గాను.. సేవా కార్యక్రమాలు ఇలా పలు విషయాల్లో రాణిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా కూడా నిలుస్తుంది. ఇక సామ్ ఏప్రిల్ 28న పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు ఫ్యాన్స్ తో పాటు, సినీ సెలబ్రిటీలు కూడా బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా సామ్ తనకు విషెస్ చెప్పినవారందరికీ థ్యాంక్స్ చెప్పుకొచ్చింది. నా పుట్టినరోజు నాడు మీరు చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మీ ప్రోత్సహం, స్ఫూర్తి, సానుకూలతలకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలినే…

TFN Adminవాట్సాప్
Krithi Shetty About Her Dream Role,Gorgeous Krithi Shetty Dream Role,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Krithi Shetty,Actress Krithi Shetty,Krithi Shetty Movie Updates,Krith
సినిమా వార్తలు

అదే నా డ్రీమ్ రోల్..!

టాలీవుడ్ లో ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఉప్పెన భామ కృతిశెట్టి కూాడా ఉంది. మొదటి సినిమా ఉప్పెన తోనే కృతి శెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక్క సినిమాతోనే టాలీవుడ్ మొత్తాన్ని తన మాయలో పడేసింది ఈభామ. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా కెరీర్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం రామ్ హీరోగా వస్తున్న ది వారియర్ అలానే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి తో పాటు పలు తెలుగు సినిమాల్లో నటిస్తుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా కృతిశెట్టి అవకాశాలను దక్కించుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
Tamannaah Bhatia Words About Her Wish In Film Industry,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Tamannaah,Actress Tamannaah,Tamannaah Movie Updats,Tamannaah Upcoming Movies,Tamann
సినిమా వార్తలు

నటించాల్సిన పాత్రలు చాలా ఉన్నాయి - తమన్నా

“శ్రీ ”(2005 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో సుమారు 16 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్ర‌స్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, వెంకటేష్ “F 3”, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. "బోలె చూడియా”, “ప్లాన్‌ ఎ ప్లాన్ బి”, ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ “బబ్లీ బౌన్సర్‌‌” , ఒక హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తూ…

Team TFNవాట్సాప్
Jagapathi Babu To Play Villain A Role In Salman Khan Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jagapathi Babu,Actor Jagapathi Babu,Jagapathi Babu movie Updates,Jagapathi Babu
సినిమా వార్తలు

'సల్లూభాయ్' ను ఢీకొట్టనున్న 'జగ్గూభాయ్'..!

ఒకప్పుడు స్టార్ హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలతో తెలుగు తెరపై సందడి చేసిన ఫ్యామిలీ హీరో జగపతిబాబు. ఇప్పుడు ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో పలు కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక తెలుగుతో పాటు తమిళ్, కన్నడ ఇలా సౌత్ భాషల్లో పలు అవకాశాలను దక్కించుకుంటుండగా.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా కీలక పాత్రల్లో నటించే ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Marthand K Venkatesh About Sarkaru Vaari Paata Movie Result,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Marthand K Venkatesh,Editor Marthand K Venkatesh About Sarkaru Vaari paata Mov
సాంగ్

'సర్కారు వారి పాట' మూవీ 'పోకిరి' ని క్రాస్ చేస్తుంది..!

పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా మే 12వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ అప్పుడే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసేసింది. ఇప్పటికే ఈ చిత్రయూనిట్ కు సంబంధించిన వారు ఒక్కొక్కరూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్ గా చేసిన ఏఎస్ ప్రకాష్ ఈసినిమా గురించి పలు ఆసక్తిక విషయాలు తెలియచేశారు. ఇప్పుడు ఎడిటర్ మార్తాండ్ కె ప్రకాష్ కూడా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
Ram Charan Gets Huge Applause From Audience For Acharya Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ram Charan,Mega Power Star Ram Charan,Ram Charan latest Movie Updates,Ram Ch
సినిమా వార్తలు

"ఆచార్య "సిద్ధ రామ్ చరణ్ పై ప్రేక్షకుల ప్రశంసలు

బ్లాక్ బస్టర్ "రంగస్థలం "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కిన "ఆర్ ఆర్ ఆర్ "మూవీ ప్రపంచవ్యాప్తం గా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ మూవీ లో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

Team TFNవాట్సాప్
Hero Gopichand Gets a Injury During The Movie Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Gopichand,Hero Gopichand,Gopichand Movie Updates,Gopichand latest Movie Updates,Gopich
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్‌ లో హీరో గోపీచంద్ కు ప్రమాదం

దర్శకుడు శ్రీవాస్ , యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ కాంబినేషన్ లో తెరకెక్కిన "లక్ష్యం", "లౌక్యం" మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "#GOPICHAND30 "మూవీ తెరకెక్కుతుంది. హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Radhe ShRadhe Shyam Hindi Version Ott Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Radhe Shyam,Radhe Shyam Movie updates,Radhe Shyam hindi Version,Radhe Shyam hindi
ఓటీటీ

'రాధేశ్యామ్' హిందీ వర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

రాాధాకృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా రాధేశ్యామ్. పీరియాడికల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమా ఇటీవలే రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా డీసెంట్ హిట్ ను దక్కించుకుంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ ల‌వ‌ర్‌బాయ్ పాత్ర‌లో న‌టించి మెప్పించాడు. ముఖ్యంగా ఈసినిమాలోని ప్రభాస్-పూజాహెగ్డేల కెమిస్ట్రీ, విజువల్స్, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టుకుంది.

TFN Adminవాట్సాప్
RRR Movie Latest Collections Report,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR Movie,RRR Movie latest Updates,RRR Movie Updates,RRR Movie Collections,RRR Telugu Movie,RRR Record
బాక్సాఫీస్

తెలుగు రాష్ట్రాలలో అన్ని ఏరియా లలో లాభాలతో "ఆర్ ఆర్ ఆర్ "

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Pisachi 2 Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Andrea Jeremiah And Vijay Sethupathi’s Pisachi 2 Telugu Teaser Out Now,Pisachi 2,Pisachi 2 Movie Updates,Pisachi
ట్రైలర్ & టీజర్

హార్రర్ అలర్ట్.. 'పిశాచి 2' టీజర్ రిలీజ్

త‌మిళ డైరెక్ట‌ర్ మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన పిశాచి సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో తెలిసిందే కదా. హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌గా అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా అప్పట్లో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించింది. ఇక ఇప్పుడు దాని సీక్వెల్ పిశాచి2 తో వచ్చేస్తున్నాడు మిస్కిన్. ఈసీక్వెల్ ను మిస్కిన్ ఎప్పుడో ప్రకటించాడు కానీ సెట్స్ పైకి వెళ్లడానికే చాలా టైమే పట్టింది. అయితే మద్యలో క‌రోనా కూడా రావడంతో షూటింగ్ ఆల‌స్య‌మువుతూ వ‌చ్చింది. ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ కు సూపర్…

TFN Adminవాట్సాప్
Satyadev Look from Ramasethu Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Satya Dev,Actor Satya Dev,Satya Dev latest Movie Updates,Satya Dev Movie Updates,Satya Dev Upcoming
ఫస్ట్ లుక్

'రామసేతు' సత్యదేవ్ ఫస్ట్ లుక్..!

టాలెంట్ ఉండాలే కానీ ఎక్కడ అయినా ఏ ఇండస్ట్రీలో అయినా అవకాశాలను అంది పుచ్చుకోవచ్చు. ఇక ఈవిషయాన్ని ఇప్పటికే టాలీవుడ్ లో ఉన్న చాలా మంది నటులు నిరూపించాడు. ఇక ఇప్పుడు సత్యదేవ్ కూడా పాన్ ఇండియా నటుడు అయిపోతున్నాడు. టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో సత్యదేవ్ కూడా ఒకరని ఇప్పటికే నిరూపించుకున్నాడు. రొటీన్ కు కాస్త భిన్నంగా ఉండే పాత్రలు చేస్తాడు కాబట్టే తనకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. దీంతోనే తను వేరే భాషల్లో కూడా అవకాశాలను అందుకుంటున్నాడు.

TFN Adminవాట్సాప్
Nagarjuna & Nani as chief guests for Jayamma Panchayithi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jayamma panchayathi,Jayamma panchayathi Movie,Jayamma panchayathi Telugu Movie,Ja
సినిమా వార్తలు

"జయమ్మ పంచాయితీ " ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్స్ గా నాని, నాగార్జున

వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కిన విలేజ్ డ్రామా "జయమ్మ పంచాయితీ" మూవీ మే 6 వ తేదీ రిలీజ్ కానుంది. కీరవాణి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Keerthy Suresh’s Latest Clicks Went Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Keerthy Suresh,Actress Keerthy Suresh,Keerthy Suresh Movie Updates,Keerthy Suresh latest Movie U
సినిమా వార్తలు

రిలాక్స్ మూడ్ లో కీర్తి సురేష్

తెలుగు , తమిళ ,మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు కు జోడిగా కీర్తి నటించిన “సర్కారు వారి పాట “ మూవీ మే 12వ తేదీ రిలీజ్ కానుంది. నాని హీరోగా తెరకెక్కుతున్న “దసరా” మూవీ లో కీర్తి కథానాయికగా నటిస్తున్నారు. “భోళా శంకర్ “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. “సాని కాయిధమ్ “, “మామన్నన్ ” (తమిళ ), “వాషి ” (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Gorgeous Krithi Shetty Dream Role,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Krithi Shetty,Actress Krithi Shetty,Krithi Shetty Movie Updates,Krithi Shetty latest Movie Updates,Krith
సినిమా వార్తలు

కృతి శెట్టి డ్రీమ్ రోల్

బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు కృతి శెట్టి పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ మూవీ లో తన అందం అభినయం తో కృతి శెట్టి ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. 2022 లో “బంగార్రాజు ” మూవీతో కృతిశెట్టి హ్యాట్రిక్ సాధించారు.

Team TFNవాట్సాప్
Bhala Thandhanana Gets A New Release Date,Sree Vishnu’s Bhala Thandhanana Gets A Release Date In Summer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sree Vishnu,Hero Sree Vishnu,Sree
రిలీజ్ అప్‌డేట్

మారిన 'భళాతందనాన' రిలీజ్ డేట్..!

‘బాణం’ ఫేమ్‌ దంతులూరి చైతన్య దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా భళా తందనాన. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కు రెడీ అయిపోయింది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇక ఇటీవల ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేయగా టీజర్ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
Radhika wants to act with Young Tiger Jr NTR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Radhika,Actress Radhika,Radhika Latest Updates,Radhika Latest News,Radhika About Jr NTR,Radhi
సినిమా వార్తలు

తారక్ తో నటించాలని ఉంది - సీనియర్ హీరోయిన్ రాధిక

సూపర్ హిట్ "కిళక్కే పోగుమ్ రైల్ "(1978 ) మూవీ తో కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రాధిక సూపర్ హిట్ "న్యాయం కావాలి "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ యాక్ట్రెస్ రాధిక రజనీకాంత్ , కమల్ హాసన్ , చిరంజీవి , అమితాబ్ , జితేంద్ర , మమ్ముట్టి , విష్ణు వర్ధన్ వంటి స్టార్ హీరోలకు జంటగా నటించి పలు మూవీస్ కు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. నిర్మాత , దర్శకురాలిగా పలు టీవీ సీరియల్స్ ను రాధికా నిర్మించి నటించారు.

Team TFNవాట్సాప్
Versatile Actor Manoj Bajpayee Comments On South Cinema,Manoj Bajpayee on the success of South Indian films,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Manoj Bajpayee,Actor Manoj Baj
సినిమా వార్తలు

సౌత్ సినిమాలపై మనోజ్ బాజ్ పాయ్ ప్రశంసలు

బ్లాక్ బస్టర్ "బాహుబలి ", "బాహుబలి 2 ", "కె జి ఎఫ్ చాప్టర్ 1 " మూవీస్ తో బాలీవుడ్ లో సౌత్ సినిమాల హవా ప్రారంభం అయ్యింది. పలు సూపర్ హిట్ సౌత్ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కిన స్టైలిష్ ఎంటర్ టైనర్ "సాహో" మూవీ బాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది. పలు సౌత్ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ కానున్నాయి. "పుష్ప :ది రైజ్"బాలీవుడ్ లో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. "ఆర్ ఆర్ ఆర్ ", "కె జి ఎఫ్ చాప్టర్ 2 "మూవీస్ భారీ కలెక్షన్స్ తో బాలీవుడ్ లో ప్రదర్శించబడుతున్నాయి. బాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ ను సౌత్ మూవీస్ డామినేట్ చేస్తుండటం తో హిందీ…

Team TFNవాట్సాప్
Actor Nikhil Emotional Post about his Father,Nikhil Siddhartha Pens An Emotional Note On His Father’s Demise,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nikhil Siddhartha,Hero Nikhil
సినిమా వార్తలు

తండ్రి గురించి 'నిఖిల్' ఎమోషనల్ పోస్ట్..!

టాలీవుడ్ యంగ్ హీలో నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ‌ నిన్న మరణించిన సంగతి తెలిసిందే కదా. గత కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుండగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇక ఇప్పటికే నిఖిల్ కుటుంబానికి అందరూ సంతాపం తెలియచేశారు. ఈనేపథ్యంలో తన తండ్రిని మరోసారి గుర్తుచేసుకొని సోషల్ మీడియా ద్వారా ఒక ఎమోషనల్ పోస్ట్ చేస్తూ భావోద్వేగం అయ్యారు. మా నాన్నగారి మరణంతో క్రుంగిపోయాను.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను డాడీ, లవ్‌ యూ అంటూ తన తండ్రితో పంచుకున్న తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో సినిమా చూడటం, కలిసి తిరగడం, బయట బిర్యానీలు తినడం, సరదాగా నవ్వుకోవడం, ముంబైలో…

TFN Adminవాట్సాప్

షేర్