‘సల్లూభాయ్’ ను ఢీకొట్టనున్న ‘జగ్గూభాయ్’..!

Jagapathi Babu To Play Villain A Role In Salman Khan Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jagapathi Babu,Actor Jagapathi Babu,Jagapathi Babu movie Updates,Jagapathi Babu Upcoming movies,Jagapathi Babu latest Movie updates,Jagapathi Babu New Movie Updates, Jagapathi Babu to Play Villain Role,Jagapathi Babu Villain Role In salman khan Movie,Jagapathi Babu To Act in Salman Khan Movie,Slaman Khan Movie Updates,Salman Khan Movie updates

ఒకప్పుడు స్టార్ హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలతో తెలుగు తెరపై సందడి చేసిన ఫ్యామిలీ హీరో జగపతిబాబు. ఇప్పుడు ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో పలు కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక తెలుగుతో పాటు తమిళ్, కన్నడ ఇలా సౌత్ భాషల్లో పలు అవకాశాలను దక్కించుకుంటుండగా.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా కీలక పాత్రల్లో నటించే ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పర్హాద్‌ సామ్జీ దర్శకత్వంలో సల్మాన్ హీరోగా కబీ ఈద్‌ కబీ దీవాలి అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను సల్మాన్ ఎప్పుడో ప్రకటించినా పలు కారణాల వల్ల ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేకపోయింది. అయితే మే నుండి ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో వెంకీ కూడా ఒక పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమాలో జగపతి బాబు కూడా ఓ కీలక పాత్రలో నటించే ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తుంది. అది కూడా సల్మాన్ ఢీ కొట్టే విలన్ పాత్రలో జగ్గూభాయ్ నటించే అవకాశం ఉందని.. ఇప్పటికే చర్చలు కూడా జరిగాయన్న కథనాలు వస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. సల్మాన్‌ఖాన్‌తోపాటు సాజిద్‌ నదియాడ్‌వాలా ఈసినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − three =