‘రామసేతు’ సత్యదేవ్ ఫస్ట్ లుక్..!

Satyadev Look from Ramasethu Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Satya Dev,Actor Satya Dev,Satya Dev latest Movie Updates,Satya Dev Movie Updates,Satya Dev Upcoming movies,Satya Dev Bollywood Debut Movie,Satya Dev Bollywood Debut Film, Satyadev Look from Ramasethu Released,Satyadev Look from Movie Ramasethu Revealed,Satyadev First Look from Ramasethu Revealed, Satya Dev Abut His Debut Film in Bollywood,Satya Dev Writes About His Bollywood Debut Film with Akshya Kumar,Satya Dev About Movie Ram Setu Starring Akshya Kumar in Bollywood,

టాలెంట్ ఉండాలే కానీ ఎక్కడ అయినా ఏ ఇండస్ట్రీలో అయినా అవకాశాలను అంది పుచ్చుకోవచ్చు. ఇక ఈవిషయాన్ని ఇప్పటికే టాలీవుడ్ లో ఉన్న చాలా మంది నటులు నిరూపించాడు. ఇక ఇప్పుడు సత్యదేవ్ కూడా పాన్ ఇండియా నటుడు అయిపోతున్నాడు. టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో సత్యదేవ్ కూడా ఒకరని ఇప్పటికే నిరూపించుకున్నాడు. రొటీన్ కు కాస్త భిన్నంగా ఉండే పాత్రలు చేస్తాడు కాబట్టే తనకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. దీంతోనే తను వేరే భాషల్లో కూడా అవకాశాలను అందుకుంటున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, నుష్రత్‌ ప్రధాన పాత్రల్లో అభిషేక్‌ శర్మ దర్శకత్వంలో ‘రామ సేతు’ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో సత్యదేవ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈనేపథ్యంలో నేడు ఈసినిమా నుండి తన ఫస్ట్ లుక్ ను షేర్ చేశాడు సత్యదేవ్.

 

View this post on Instagram

 

A post shared by Satyadev (@actorsatyadev)

కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబున్‌దంతియా ఎంటర్‌టైన్‌మెంట్‌, లైకా ప్రొడక్షన్స్ పై అరుణ భాటియా, విక్రమ్ మల్హోత్రా ఇంకా సుభస్కరన్ కలిసి సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. దీపావళి కి ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =