హీరోలపై శృతి హాసన్ కామెంట్స్

Shruti Haasan Comments On Heroes,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Shruti Haasan,Actress Shruti Haasan,Shruti Haasan Movie Updates,Shruti Haasan Latest Movie Updates,Shruti Haasan New Movie Updates,Shruti Haasan Upcoming Movies, Shruti Haasan New Movie,Shruti Haasan About Heros,Shruti Haasan Comments on Heros,Shruthi Haasan About pawan kalyan,Shruthi Haasan About mahesh Babu,Shruthi Haasan About Jr NTR, Shruthi Haasan About Allu Arjun,Shruthi Haasan About Ram Charan,Shruthi Haasan About Ravi Teja

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. “క్రాక్ “, “వకీల్ సాబ్ ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ “సలార్ “, బాలకృష్ణ “#NBK 107 “మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. రెండు తమిళ మూవీస్ కు శృతి హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “#MEGA 154″మూవీలో మెగా స్టార్ చిరంజీవి కి జోడీగా శృతి నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా శృతి హాసన్ తాను జత కట్టిన హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “గబ్బర్ సింగ్”, “కాటమ రాయుడు”, “వకీల్ సాబ్ ” మూవీస్ లో పవన్ కళ్యాణ్ కు జోడీగా నటించిన శృతి , పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో చాలా స్పెషల్ అనీ , కామ్‌ గోయింగ్‌ పర్సన్‌. ఆయన్ని ఎవరితోనూ పోల్చలేననీ చెప్పారు. “శ్రీమంతుడు “మూవీ హీరో మహేష్ బాబు ఫ్రెండ్లీ, డిసిప్లిన్‌, డౌన్‌ టు ఎర్త్‌ అనీ , “రామయ్యా వస్తావయ్యా”
ఎన్టీఆర్ మోస్ట్ టాలెంటెడ్ అనీ , ఆయన డైలాగ్‌ డిక్షన్‌ అంటే ఇష్టమనీ , “రేసుగుర్రం ” బన్నీ యాటిట్యూడ్‌ లేని వ్యక్తి. అనీ , “ఎవడు ” రామ్‌చరణ్‌ లాట్స్‌ ఆఫ్‌ ఫన్‌, గుడ్‌ ఫ్రెండ్‌ అనీ , “బలుపు “, “క్రాక్ ” రవితేజ వెరీ ఫ్రెండ్లీ పర్సన్‌, ఫన్‌ కా బాప్‌ అనీ శృతి చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =