
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 67


పాన్ ఇండియా అని అనడం అగౌరవం..!

'ఎఫ్ 3' వరుణ్ ట్రైలర్ డబ్బింగ్ కంప్లీట్..!

'ప్రాజెక్ట్ K' మళ్లీ మొదలైన షూటింగ్..!

రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్ లో చిరంజీవి

14 ఏళ్ల బన్నీ 'పరుగు'

"F 3 " మూవీ పై ఎంతో నమ్మకంగా ఉన్నా - మెహరీన్

"HIT :ది సెకండ్ కేస్"మూవీ రిలీజ్ డేట్

'సర్కారు వారి పాట' ట్రైలర్ రిలీజ్

'RC 15' పై ఫోకస్ మార్చిన చరణ్..!

నేపాల్ లో రామ్ చరణ్ క్రేజ్

'1000 కోట్ల' క్లబ్ లో కె.జి.యఫ్ 2..!

"భళా తందనాన "మూవీ ట్రైలర్ రిలీజ్

'ఎఫ్ 3' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

బెంగాల్ టైగర్ కు ప్రభాస్ పేరు

'ఆచార్య' ఫస్ట్ డే కలెక్షన్స్..!

'ముత్తయ్య' టీజర్ రిలీజ్..!

స్పీడుమీదున్న 'హరిహర వీరమల్లు'..!

24 గంటలలో 27 మిలియన్ వ్యూస్ తో "సర్కారు వారి పాట" ట్రైలర్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది. అజయ్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, నదియా, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

పాన్ ఇండియా అని అనడం అగౌరవం..!
ఇప్పుడు ప్రస్తుతం పాన్ ఇండియా టాపిక్ పై ఎంత పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. జాన్ అబ్రహం నుండి మొదలైన ఈ రచ్చ రోజు రోజుకు పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఇప్పటికే ఈ పాన్ ఇండియా టాపిక్ పై ఎంతోమంది సెలబ్రిటీలు స్పందించారు కూడా. సౌత్ సినిమాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంచి ఫలితాలు రాబట్టుకుంటున్నాయి. మరోవైపు బాలీవుడ్ సినిమాలు ఒకటి రెండు తప్పా పెద్దగా బాక్సాఫీస్ ను కొల్లగొట్టిన పరిస్థితులు లేదు. అంతేకాదు పెద్ద ఎత్తున సౌత్ సినిమాలను రీమేక్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ మొదలైన ఈవివాదం కాస్త చాలా దూరమే వెళ్లింది.

'ఎఫ్ 3' వరుణ్ ట్రైలర్ డబ్బింగ్ కంప్లీట్..!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఎఫ్3. ఎఫ్ 2 సీక్వెల్ గా తెరకెక్కుతున్నా ఈసినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక గత కొద్దిరోజులుగా ఎలాంటి అప్ డేట్ల్ ఇవ్వలేదు చిత్రయూనిట్. దానికితోడు షూటింగ్ కూడా పెండింగ్ లో ఉండటంతో దానిమీద దృష్టిపెట్టారు. అందుకే రిలీజ్ డేట్ కూడా మార్చాల్సి వచ్చింది. ఇక రీసెంట్ గానే షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. అందుకే ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే పాటలు రిలీజ్…

'ప్రాజెక్ట్ K' మళ్లీ మొదలైన షూటింగ్..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా ఇటీవల రిలీజై డీసెంట్ హిట్ ను కొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు తన తరువాత సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసే పనిలో పడింది. ఇక దీనితో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సలార్ కూడా షూటింగ్ దశలో ఉంది.

"సర్కారు వారి పాట"లో అన్ని పాటలు రాయాలనేది దైవసంకల్పం - అనంత శ్రీరామ్
"కాదంటే ఔననిలే"(2005 ) మూవీ తో లిరిసిస్ట్ గా టాలీవుడ్ కు పరిచయం అయిన అనంత శ్రీరామ్ సుమారు 990 సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. "ఎటో వెళ్ళిపోయింది మనసు"మూవీ కి బెస్ట్ లిరిసిస్ట్ గా అనంత శ్రీరామ్ ఫిల్మ్ ఫేర్ , నంది అవార్డ్స్ అందుకున్నారు. "బొమ్మరిల్లు ", "స్టాలిన్ ", "యమదొంగ ", "పరుగు ", "కొత్త బంగారు లోకం ", "అరుంధతి ", "ఏ మాయ చేసావె", "డార్లింగ్ ", "బృందావనం ", "ప్రేమ కావాలి ", "ఇష్క్ ", "ఈగ ", "సుడిగాడు ", "సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు ", "బాహుబలి :ది బిగినింగ్ ", "సరైనోడు ", "అర్జున్ రెడ్డి ", "గీత గోవిందం", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ", "అఖండ " వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతమైన…

రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్ లో చిరంజీవి
మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్ “, మెహెర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్ “, బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం లో “చిరంజీవి 154 “మూవీ సెట్స్ పైన ఉన్నాయి. చిరంజీవి ఒకే సారి ఈ మూడు సినిమాలలో నటించడం విశేషం. ఈ మూవీస్ కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకో ఐదు సినిమాలు సిద్ధమవుతున్నాయనీ చిరంజీవి చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా చిరంజీవి మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

14 ఏళ్ల బన్నీ 'పరుగు'
మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. అయితే వారిలో కొంత మంది టాప్ పొజిషన్ లో ఉన్నా.. కొంతమంది ఆ స్థాయికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి అప్ కమింగ్ హీరోలు, యంగ్ హీరోలు ఎవరికి వారు వారికి వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇక కొంతమంది హీరోలు మాత్రం ఎంత టాప్ పొజిషన్ లో ఉన్నా తమ హార్డ్ వర్క్ ను మాత్రం వదిలిపెట్టరు. అలాంటి హీరోల్లో అల్లుఅర్జున్ పేరు ముందు ఉంటుంది. తనతో పనిచేసిన ఏ ఒక్కరిని అడిగినా అల్లు అర్జున్ సినిమా కోసం ఎంత కష్టపడతాడో చెబుతారు.

"F 3 " మూవీ పై ఎంతో నమ్మకంగా ఉన్నా - మెహరీన్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ ఒక కీలక పాత్రలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , దసరా స్పెషల్ వీడియో , “ఊ ఆ అహా అహా” సాంగ్ మేకింగ్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

"HIT :ది సెకండ్ కేస్"మూవీ రిలీజ్ డేట్
హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్"HIT :ది ఫస్ట్ కేస్"మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మూవీ సీక్వెల్ శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర కథానాయకుడు అడివి శేష్ హీరోగా "HIT :ది సెకండ్ కేస్"మూవీ తెరకెక్కింది.మీనాక్షి చౌదరి కథానాయిక. రావు రమేష్ , పోసాని, భానుచందర్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. జాన్ స్టీవర్ట్ ఎదురి సంగీతం అందించారు.

'సర్కారు వారి పాట' ట్రైలర్ రిలీజ్
పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు-కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈసినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసేశారు. దీనిలో భాగంగానే ఇప్పటికే విడుదలైన పోస్టర్స్లో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంకా కళావతి, పెన్నీ, సర్కారు వారి పాట టైటిల్ సాంగ్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.

'RC 15' పై ఫోకస్ మార్చిన చరణ్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. రాజమౌళి సినిమా కాబట్టి హిట్ అవుతుందన్న నమ్మకం అందరికీ ఉంది. అయితే అది ఒక కారణమైనా రామ్ చరణ్ మాత్రం తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సౌత్ హీరో కాబట్టి సౌత్ లో ఎలాగూ చరణ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.. అయితే ఆర్ఆర్ఆర్ తో మాత్రం నార్త్ లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకోగలిగాడు.ఇక రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన ఆచార్య సినిమాలో కూడా తన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే రామ్ చరణ్ పాత్రకు, నటనకు ప్రశంసలు…

నేపాల్ లో రామ్ చరణ్ క్రేజ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 200కోట్ల క్లబ్ లో చేరింది.

'1000 కోట్ల' క్లబ్ లో కె.జి.యఫ్ 2..!
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు అందులోనూ సౌత్ ఇండియా సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. పుష్ప తో మొదలైన ఈ ప్రభంజనం రీసెంట్ గా రిలీజ్ అయిన కె.జి.యఫ్ 2 వరకూ కొనసాగుతూనే ఉంది. పుష్ప సినిమాతో మొదటిసారిగా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన బన్నీ మొదటి సినిమాతో తన సత్తా చూపించాడు. ఇక బాహుబలి తో ఇప్పటికే రాజమౌళి తెలుగు సినిమా రేంజ్ ఏంటో ప్రంపంచానికి తెలియచేశాడు. మరి అలాంటి రాజమౌళి నుండి వచ్చిన సినిమా కాబట్టి సక్సెస్ కొట్టడంలో ఆశ్చర్యం ఏంలేదు.

"భళా తందనాన "మూవీ ట్రైలర్ రిలీజ్
సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలనచిత్రం బ్యానర్ పై చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు , క్యాథరిన్ థ్రెసా జంటగా తెరకెక్కిన "భళా తందనాన "మూవీ మే 6 వ తేదీన విడుదలకానుంది.ఈ మూవీ లో రామచంద్ర రాజు , పోసాని , సత్య , అయ్యప్ప శర్మ , శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'ఎఫ్ 3' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్,. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఎఫ్3. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఎఫ్ 2కు సిక్వెల్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి డబుల్ ఎంటర్టైనమెంట్తో ఎఫ్3 చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు అనిల్. అందుకే ఈసినిమాపై మొదటినుండి భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే బిజీలో ఉంది. ఈసినిమా రిలీజ్ కూడా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తూనే ఉంది. ఈ ఏప్రిల్ 28న కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు అయితే ఇంకా పనులు పూర్తికాకపోవడంతో మే 27వ తేదీన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.

బెంగాల్ టైగర్ కు ప్రభాస్ పేరు
ఆర్కా మీడియా బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా ప్రధాన పాత్రలలో 2 భాగాలుగా భారీ బడ్జెట్ , తారాగణం తో రూపొందిన “బాహుబలి “హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచి హీరో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు నిచ్చింది. బ్లాక్ బస్టర్ “బాహుబలి “మూవీ తో టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీస్ ప్రారంభం కావడం , ప్రభాస్ నటించే సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం.ప్రభాస్ హీరోగా “ఆదిపురుష్ “,”సలార్ “, ప్రాజెక్ట్ K “మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సందీప్ రెడ్డి దర్శకత్వంలో “స్పిరిట్ “మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

"సర్కారు వారి పాట"డబ్బింగ్ పూర్తి చేసిన కీర్తి సురేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ ఫస్ట్ సింగిల్ “కళావతి” తరువాత సెకండ్ సింగిల్ పెన్నీ, థర్డ్ సింగిల్ టైటిల్ సాంగ్స్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

'ఆచార్య' ఫస్ట్ డే కలెక్షన్స్..!
మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఈసినిమా వచ్చింది. ఇక ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా మెగా అభిమానులకు బాగా నచ్చేసింది కానీ కొన్ని చోట్ల మాత్రం మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మొదటి రోజే సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది ఈసినిమా. ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ రూ..33కోట్ల షేర్ ని వసూలు చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 53కోట్ల గ్రాస్ కలెక్ట్ ను చేసింది. ఇక ఈ విషయాన్ని చిత్రయూనిట్ తమ…

'ముత్తయ్య' టీజర్ రిలీజ్..!
ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాను చూసే దృక్పదం మారిపోయిందని ఎన్నో సినిమాల రిజల్ట్ లను చూస్తుంటేనే తెలుస్తుంది. పాన్ ఇండియా సినిమాలు, పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అని కాదు ఏ సినిమాలో కథ స్ట్రాంగ్ గా, డిఫరెంట్ గా ఉంటే ఆ సినిమాను ఆదరిస్తున్నారు. అందుకే కోట్లు ఖర్చుపెట్టి తీస్తున్న సినిమాలు ఫ్లాప్ ను మూటగట్టుకున్న సంఘటనలు ఏర్పడుతున్నాయి.. అలానే అతి తక్కువ ఖర్చుపెట్టిన తీసిన సినిమాలు కోట్లు కొల్లగొట్టిన సందర్భాలూ ఉన్నాయి. అందుకే హీరోలతో పాటు డైరెక్టర్లు కూడా కొత్త కొత్త కథలతో డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

స్పీడుమీదున్న 'హరిహర వీరమల్లు'..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోపక్క తన సినిమాలను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. రీఎంట్రీ తరువాత పవన్ కూడా వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే తను నటించిన వకీల్ సాబ్ సినిమా అలానే రీసెంట్ గా రిలీజ్ అయిన భీమ్లా నాయక్ సినిమాలు బ్లాక్ బస్టర్లు కొట్టి పవన్ రీఎంట్రీలో మంచి బూస్టప్ ను ఇచ్చాను. ఇక ఇప్పుడు అందరూ హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.