షూటింగ్‌ లో హీరో గోపీచంద్ కు ప్రమాదం

Hero Gopichand Gets a Injury During The Movie Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Gopichand,Hero Gopichand,Gopichand Movie Updates,Gopichand latest Movie Updates,Gopichand upcoming movies,Gopichand latest News,Gopichand Got Injured in Shooting, Gopichand Injured,Gopichand Movie SHooting Updates,Gopichand Get a Injury During the Shooting,Gopichand Get Injury in Movie Shoot,Gopichand in Movie Shoot,Gopichand Latest Updataes From Shooting Gopichand Shooting at mysore For Gopichand30 Movie,#GOPICHAND30

దర్శకుడు శ్రీవాస్ , యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ కాంబినేషన్ లో తెరకెక్కిన “లక్ష్యం”, “లౌక్యం” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “#GOPICHAND30 “మూవీ తెరకెక్కుతుంది. హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“#GOPICHAND30 “మూవీ ప్రస్తుతం మైసూర్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఫైట్ సీన్ కోసం డూప్ లేకుండా పాల్గొన్న గోపీచంద్ ప్రమాదానికి గురయ్యారు. షూటింగ్‌ స్పాట్‌లో కాస్త ఎత్తైన ప్రదేశం నుంచి గోపీచంద్ కాలు జారి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో గోపీచంద్‌కు ఎలాంటి గాయాలు కాలేదనీ , ఆయన క్షేమంగానే ఉన్నారనీ , అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ నిర్మాత ఎస్‌కేఎన్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =