వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కిన విలేజ్ డ్రామా “జయమ్మ పంచాయితీ” మూవీ మే 6 వ తేదీ రిలీజ్ కానుంది. కీరవాణి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“జయమ్మ పంచాయితీ ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు సాయంత్రం 6 గంటలకు దసపల్లా కన్వెన్షన్‌లో జరగనుంది. ఈ ఈవెంట్ కు కింగ్ నాగార్జున , న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిధులుగా పాల్గొంటున్నారు. వీరిద్దరూ “దేవదాస్” మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. బుల్లితెర పై అద్భుతమైన యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే సుమ వెండితెర పై తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

Nani about Rana Daggubati Response After Watching Jersey | Jersey Movie Thank You Meet | Anirudh
03:37

Jersey Movie PUBLIC RESPONSE | Nani | Shraddha Srinath | Anirudh Ravichander | Telugu FilmNagar
02:04

Nani About National Award to Jersey Movie | Nani | Shraddha Srinath | Anirudh | Goutam Tinnanuri
02:05

Nani FUNNY Interaction With Media | Jersey Press Meet | Shraddha Srinath | Anirudh Ravichander
13:24
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.