బ్లాక్ బస్టర్ “రంగస్థలం “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కిన “ఆర్ ఆర్ ఆర్ “మూవీ ప్రపంచవ్యాప్తం గా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ మూవీ లో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది . ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజా హెగ్డే జంటగా నటించారు.ఫలితం ఎలా ఉన్నా “ఆచార్య “మూవీ లో సిద్ధ పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు.తాను నటించే ప్రతీ మూవీ లో ఆ క్యారెక్టర్ కు న్యాయం చేయాలనే తపన తో రామ్ చరణ్ నటిస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న “#RC15 “మూవీ లో నటిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: