మారిన ‘భళాతందనాన’ రిలీజ్ డేట్..!

Bhala Thandhanana Gets A New Release Date,Sree Vishnu’s Bhala Thandhanana Gets A Release Date In Summer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sree Vishnu,Hero Sree Vishnu,Sree Vishnu Upcoming movie updates,Sree Vishnu Movie latest News updates,Sree Vishnu latest Movie Bhala Thandhanana,Bhala Thandhanana Movie Updates, Bhala Thandhanana Telugu movie,Bhala Thandhanana Movie Release Date Fixed,Sree Vishnu Bhala Thandhanana Movie Announced Release Date, Bhala Thandhanana Movie Release Date in Summer,Bhala Thandhanana Releasing in summer

‘బాణం’ ఫేమ్‌ దంతులూరి చైతన్య దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా భళా తందనాన. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కు రెడీ అయిపోయింది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇక ఇటీవల ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేయగా టీజర్ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా రీసెంట్ గానే ఈసినిమాను ఏప్రిల్ 30వ తేదీనరిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ రిలీజ్ డేట్ కూడా మార్చే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. దానికి తోడు ఆచార్య సినిమా కూడా ఉండటంతో సినిమా రిలీజ్ డేట్ మార్చడమే బెటర్ అని ఆలోచిస్తున్నట్టు పలు కథనాలు వచ్చాయి. ఇప్పుడు ఆవార్తలే నిజమయ్యాయి. ఈసినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తూ కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మే 6వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కాగా ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా హీరోయిన్ గా నటిస్తుండగా.. ‘కె.జి.యఫ్’లో గరుడ రామ్ గా నటించి మెప్పించిన రామచంద్రరాజు ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మెలోడీ బ్రహ్మా మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 1 =