ఈ ఏడాదిని మరింత ధైర్యంగా ఎదుర్కొంటా..!

Samantha Posts An Emotional Message,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Samantha,Actress Samantha,Samantha movie Updates,Samantha latst Movie Updates,Samantha New Movie updates,Samantha upcoming Movies,Samantha latest News,Samantha latest post in Social Media, Samantha Emotional Post in Social Media Goes Viral,Samantha Emotional Post in Social Media Goes Viral,Samantha Emotional Note About This Year,Samantha Emotional Message in Social Media Goes Viral

ఏ మాయ చేశావే సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సమంత పదేళ్లలో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకుంది. కేవలం సినిమాల్లో హీరోయిన్ గా మాత్రమే కాదు బిజినెస్ రంగంలోనూ.. హోస్ట్ గాను.. సేవా కార్యక్రమాలు ఇలా పలు విషయాల్లో రాణిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా కూడా నిలుస్తుంది. ఇక సామ్ ఏప్రిల్ 28న పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు ఫ్యాన్స్ తో పాటు, సినీ సెలబ్రిటీలు కూడా బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా సామ్ తనకు విషెస్ చెప్పినవారందరికీ థ్యాంక్స్ చెప్పుకొచ్చింది. నా పుట్టినరోజు నాడు మీరు చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మీ ప్రోత్సహం, స్ఫూర్తి, సానుకూలతలకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలినే. మీ అందరినీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. ఈ ఏడాదిని మరింత ధైర్యంగా ఎదుర్కొనేందుకు మీరంతా నాలో ఎంతో ఉత్సాహాన్ని నింపారు’’ అని సమంత పేర్కొంది. అంతేకాదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా, ప్ర‌స్తుతం స‌మంత‌ వరుస సినిమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గానే తను నటించిన ఖణ్మణి రాంబో ఖతీజా సినిమా రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంకా గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమా చేస్తుంది. ఈసినిమా షూటింగ్‌ను ఇప్ప‌టికే పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. దీనితో పాటు యశోద సినిమా కూడా చేస్తుంది. వీటితో పాటు అంతేకాదు బాలీవుడ్ లోనూ అలానే వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ సమంత కెరీర్ లో దూసుకుపోతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + twelve =