‘రాధేశ్యామ్’ హిందీ వర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Radhe ShRadhe Shyam Hindi Version Ott Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Radhe Shyam,Radhe Shyam Movie updates,Radhe Shyam hindi Version,Radhe Shyam hindi Version in OTT,Radhe Shyam Hindi Version Release in OTT,Radhe Shyam In OTT, Radhe Shyam hindi Version Fixed Reelase Date in OTT,OTT latest Movie update,Radhe Shyam Movie In OTT,Rahde Shyam Release Date For Hindi Version Fixed, Prabhas Radhe Shyam Hindi Version in OTT Release Date Fixedyam Hindi Version Ott Release Date Fixed

రాాధాకృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా రాధేశ్యామ్. పీరియాడికల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమా ఇటీవలే రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా డీసెంట్ హిట్ ను దక్కించుకుంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ ల‌వ‌ర్‌బాయ్ పాత్ర‌లో న‌టించి మెప్పించాడు. ముఖ్యంగా ఈసినిమాలోని ప్రభాస్-పూజాహెగ్డేల కెమిస్ట్రీ, విజువల్స్, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా తెలుగు వర్షన్ ఇప్పటికే ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా హిందీ వర్షన్ కోసం సౌత్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైనల్ గా హిందీ వర్షన్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. ఈసినిమా హిందీ వెర్షన్ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ప్రసారం కానుంది. తాజాగా ఈ విషయాన్నీ నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. “మీ ప్రశ్నలకు ఎట్టకేలకు సమాధానం ఇవ్వబడింది.. రాధేశ్యామ్ హిందీ వర్షన్ మే 4వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌కు వస్తోంది అంటూ హిందీ ఓటిటి రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు.

కాగా భాగ్యశ్రీ, కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్‌, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సాషా చెత్రి, కునాల్ రాయ్ కపూర్ తదితరులు ఈసినిమాలో కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై వంశీ, ప్రమోద్, ప్రసీద దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ సౌత్ వర్షన్స్ కు పాటలు అందించగా.. హిందీలో మిథున్‌, అమాల్‌ మాలిక్‌, మనన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థమన్ అందించగా.. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫి అందించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + one =