39 రోజులకు 1221 కోట్ల కలెక్షన్స్ తో “కె జి ఎఫ్ చాప్టర్ 2 “

KGF Chapter 2 Movie Latest Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, KGF Chapter 2,KGF2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Movie Latest Updates,KGF2 Movie Latest Collections Updates,KGF Chapter 2 Movie Collections,KGF 2 Movie Overall Collections Updates, KGF2 39 Days Collections Updates,Yash KGF2 Chapter Movie Collections,Prashanth Neel and Yash KGF2 Movie Collections Updates,KGF2 Record Collections,KGF2 Upto Date Collections Updates

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో స్టార్ హీరో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.“కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అన్ని భాషలలోను విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రపంచవ్యాప్తంగా 39 రోజులలో 1221 కోట్ల వసూళ్ళతో రికార్డ్ క్రియేట్ చేసి దూసుకుపోతోంది. బాలీవుడ్ లో 510 కోట్లతో “బాహుబలి2” ఫస్ట్ ప్లేస్ లో ఉండగా 425 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ బాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసింగ్ సెకండ్ మూవీ గా నిలిచింది. తమిళనాడులో 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి కన్నడ సినిమాగా కూడా ‘కె జి యఫ్ 2’ రికార్డ్ క్రియేట్ చేసింది. టోటల్ రన్ లో “కె జి ఎఫ్ చాప్టర్ 2 ” మూవీ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో వేచి చూడాల్సిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 18 =