మహేష్ పాటకు పవన్ కొడుకు మ్యూజిక్..!

Pawan Kalyan sons tune for Mahesh Babu Fan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pawan Kalyan,Power Star Pawan kalyan,pawan Kalyan Movie latest Updates,Power Star Pawan Kalyan Son Akira Nandan,Akira Nandan Tunes For Mahesh Babu Fan, Pawan kalyan Son Akira Nandan,Pawan Kalyan Son Akira Nandan New Tune For Mahesh Babu Fan,Mahesh Babu Fans,Akira Nandan latest Tune For Mahesh Babu Fan

పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో చేసే పోస్ట్ లు హాట్ టాపిక్ అవుతుంటాయి. అప్పట్లో కర్రసాము చేస్తూ, బాక్సింగ్ చేస్తూ ఉన్న వీడియోలు పోస్ట్ చేయగా అవి ఎంత వైరల్ అయ్యాయో చూశాం. తండ్రికి తగ్గ తనయుడు అన్న ప్రశంసలు అందుకుంటూ ఉంటాడు. ఇక ఈనేపథ్యంలో ఇప్పుడు మరోసారి అకీరా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. దీనికి కారణం కళావతి పాటే. కళావతి పాటకు అకీరాకు సంబంధం ఏంటనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సర్కారు వారి పాట మే 12వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కదా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి సాలిడ్ కలెక్షన్స్ అందుకుంటున్నాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఈసినిమాలో కళావతి పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాట ఎప్పుడైతే రిలీజ్ చేశారో ఆ పాటలోని హుక్ స్టెప్ కు సామాన్యుల దగ్గర నుండి సెలబ్రిటీల వరకూ అందరూ రీల్స్ చేసేశారు. ఇక యూట్యూబ్ లో కూడా మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకొని రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈపాట మరోసారి తెరపైకి వచ్చింది. దానికి కారణం పవన్ తనయుడు అకీరానే. అకీరా కళావతి పాట ట్యూన్ ను తన పియానో ద్వారా ప్లే చేస్తున్నాడు. ఇక దీన్ని తన ఇన్ట్సా ద్వారా పోస్ట్ చేయగా అకీరా టాలెంట్ కు అందరూ ఫిదా అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Akira Nandan (@akiranandan)

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =