“అఖండ” మూవీ 175 రోజుల సెన్సేషనల్ రికార్డ్

Akhanda Movie Creates A Sensational Record,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Akhanda movie Updates,Akhanda Movie New Record,Akhanda Movie Completes 175 Days,Akhanda Creates Sensational Record, Akhanda Running Success Full,Balakrishna Blockbuster Movie Akhanda 175 Days,Balakrishna Akhanda Movie latest Updates,Balakrishna Movie Latest Updates, Balakrishna Upcoming Movies,Balakrishna Next Projects,Balakrishna Akhanda Blockbuster Hit Movie,Akhanda Sensational Hit Movie

హీరో నందమూరి బాలకృష్ణ , దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అఖండ“మూవీ హీరో బాలకృష్ణ సినీ కెరీర్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది. 75 కోట్ల కు పైగా షేర్ సాధించిన “అఖండ ” మూవీ 103 థియేటర్స్ లో 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ 100 డేస్ ఫంక్షన్ భారీ అభిమానుల మధ్య కర్నూలులో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. తాజాగా “అఖండ “మూవీ సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది. 50 రోజులు ప్రదర్శించబడటం గగనమైన ఈ రోజులలో ఓటీటీ లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సూపర్ హిట్ గా నిలిచిన “అఖండ “మూవీ గుంటూరు జిల్లా లోని చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్ లో 4 షో లతో 175 రోజులు ప్రదర్శించబడటం విశేషం. ప్రతీ షోకు ప్రేక్షకులు వస్తుండడంతో “అఖండ “మూవీని 200 రోజులు ప్రదర్శించాలని థియేటర్ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =