హీరోగా సునీల్ రీఎంట్రీ ?

Sunil renentry as Hero,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sunil,Actor Sunil,Comedian Sunil,Sunil ReEntery as Hero,Sunil Movies,Sunil upcoming Movies,Sunil latest Moive Updates,Sunil New Movie Updates,Sunil ReEntery For Upcoming Movies, Sunil latest Updates aabout His Re-Entery,Sunil About His Re-Entery as Hero in Movies,Sunil Re-Entery into Movies

క‌మెడియ‌న్‌గా కెరీర్ ప్రారంభించిన సునీల్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో .తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ కమెడియన్ గా మారారు. కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నపుడే సునీల్ హీరోగా మారి “అందాల రాముడు ” , “మర్యాద రామన్న “వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. సునీల్ హీరోగా తెరకెక్కిన సినిమాలు పరాజయం పాలయ్యాయి. తిరిగి కమెడియన్ గా సునీల్ పలు మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “క‌ల‌ర్ ఫొటో”, “పుష్ప:ది రైజ్ ” సినిమాల‌తో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌ల్లోనూ సునీల్ అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “F3 “మూవీ లో సునీల్ ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్‌లో నటించారు. మే 27 వతేది రిలీజ్ కానున్న ఆ మూవీ పై సునీల్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. రీసెంట్ గా సునీల్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ..”తగ్గేదేలే” అంటూ , తాను మళ్ళీ హీరోగా నటించనున్నాననీ , త్వ‌ర‌లోనే ఓ పెద్ద ప్లాన్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న‌ట్టు చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =