
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 40


'1 మిలియన్' క్లబ్ లో 'అంటే సుందరానికీ'

బాలీవుడ్ మూవీ" HIT :ది ఫస్ట్ కేస్" టీజర్ రిలీజ్

2002 సంవత్సరంలో నెంబర్ 1 మూవీ గా "ఆర్ ఆర్ ఆర్ "

దసరా బరిలో "ఏజెంట్"

హీరో యష్ కు జోడీగా పూజా హెగ్డే ?

'తలైవా 169' మూవీ టైటిల్ రిలీజ్..!

'తీస్ మార్ ఖాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

అకీరా కు 'మేజర్' థాంక్స్..!

'బ్రహ్మాస్త్రం' టీమ్ హార్ట్ ఫుల్ థ్యాంక్స్..!

'సమ్మతమే' ట్రైలర్ రిలీజ్

15 సంవత్సరాల "శివాజీ "

నార్త్ ఫ్యాన్స్ కంటే సౌత్ ఫ్యాన్స్ గొప్ప -తమన్నా

వంద శాతం లాభాలతో "విక్రమ్"
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ప్రత్యేక పాత్రలో కనిపించిన సూర్య అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “విక్రమ్”మూవీ ఘనవిజయం సాధించడంతో…

'1 మిలియన్' క్లబ్ లో 'అంటే సుందరానికీ'
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా అంటే సుందరానికీ. ఈసినిమాలో నాని సుందర ప్రసాద్ అనే పాత్రలో నటించగా.. నజ్రియా లీలా థామస్ పాత్రలో నటించింది. విలేజ్ వాతావరణంలో పెరిగిన ఒక బ్రాహ్మణ యువకుడికీ.. ఫారిన్లో పెరిగిన ఒక క్రిస్టియన్ అమ్మాయికి మధ్య నడిచే హాస్య ప్రేమకథ. కులాంతర వివాహాలు, ప్రేమకు వచ్చే సమస్యలు ఇలా పలు విషయాలను కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించి చూపించాడు వివేక్ ఆత్రేయ. ఈసినిమా ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో శ్యామ్ సింగరాయ్ తరువాత వెంటనే మరో హిట్ నాని లిస్ట్ లో చేరిపోయింది.

'గాడ్సే' మూవీ రివ్యూ
ఇక సాంకేతిక విభాగానికి వస్తే నేటి రాజకీయ పరిస్థితులకు లింకు పెడుతూ దర్శకుడు గోపి గణేష్ పట్టాభి కథను రాసుకున్నాడు. ఇక కథను ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. శాండీ అద్దంకి, సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం బావుంది. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువల కూడా చాలా బాగా ఉన్నాయి.

బాలీవుడ్ మూవీ" HIT :ది ఫస్ట్ కేస్" టీజర్ రిలీజ్
వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ , రుహాని శర్మ ప్రధాన పాత్రలలో రూపొందిన మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్” HIT :ది ఫస్ట్ కేస్ ” మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధించింది. విశ్వక్ సేన్ నటన, రఫ్ ఆటిట్యూడ్ , డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటాయి. కొన్ని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు, విశ్వక్ సేన్ పంచ్ డైలాగ్స్ అలరించాయి. కథలో ట్విస్ట్స్ లేకున్నా అలరించే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలతో దర్శకుడు HIT మూవీ ని అద్భుతంగా తెరకెక్కించారు.

దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉంది- వరుణ్ ధావన్
బ్లాక్ బస్టర్ "మై నేమ్ ఈజ్ ఖాన్ " మూవీ తో అసిస్టెంట్ డైరెక్టర్ గా బాలీవుడ్ కు పరిచయం అయిన వరుణ్ ధావన్ ,సూపర్ హిట్ " స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్" మూవీ తో హీరోగా మారారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న వరుణ్ ప్రస్తుతం "జుగ్ జుగ్ జియో", "భేడియా " మూవీస్ షూటింగ్స్ ను కంప్లీట్ చేశారు. వరుణ్ హీరోగా "బవాల్ " మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది.

2002 సంవత్సరంలో నెంబర్ 1 మూవీ గా "ఆర్ ఆర్ ఆర్ "
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

దసరా బరిలో "ఏజెంట్"
ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ “ఏజెంట్” మూవీ ఆగస్ట్ 12 వ తేదీ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా అఖిల్ ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

హీరో యష్ కు జోడీగా పూజా హెగ్డే ?
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.పూజా హెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “ కభీ ఈద్ కభీ దివాలీ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజా హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “జనగణమన”మూవీ లో పూజా హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. “యానిమల్ “హిందీ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే నటించనున్నారని సమాచారం .తాజాగా పూజాహెగ్డే కు ఒక కన్నడ మూవీ ఆఫర్ వచ్చినట్టు సమాచారం.

'విరాట పర్వం' మూవీ రివ్యూ
మొత్తానికి విరాట పర్వంతో ఒక అందమైన ప్రేమ కథను చూపించాడు వేణు. ప్రేమ కథలు అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని ప్రేమకథలు మాత్రమే హృదయం బరువెక్కేలా చేస్తాయి. అలాంటి సినిమానే ఈ విరాట పర్వం. ప్రతి ఒక్కరూ చూసే సినిమా ఇది.

'తలైవా 169' మూవీ టైటిల్ రిలీజ్..!
సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా ఒక సినిమా తరువాత ఒక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే అన్నాత్తే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీ కాంత్ ఆ సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం మరో సినిమాకు సిద్దమవుతున్నాడు. విజయ్ తో బీస్ట్ సినిమాను తీసి హిట్ కొట్టిన నెల్సన్ దర్శకత్వంలో రజనీ తన 169 వ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాపై గత కొద్దికాలంగా పలు వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే కదా.

'తీస్ మార్ ఖాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
సినిమా జయాపజయాల సంగతి పక్కన పెడితే టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ మాత్రం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. దాదాపు ఐదారు సినిమాలు ఆది సాయికుమార్ లిస్ట్ లో ఉన్నాయి. కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉండగా.. కొన్ని సినిమాలు షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాల్లో తీస్ మార్ ఖాన్ సినిమా కూడా ఒకటి. కల్యాణ్జీ గోగణ దర్శకత్వంలో తెరెకక్కుతున్న ఈసినిమా రీసెంట్ గానే షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసింది. ఇక తాజాగా ఈసినిమా టీజర్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టీజర్ ను జూన్ 18వ తేదీన ఉదయం 11.43 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు…

అకీరా కు 'మేజర్' థాంక్స్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ మాత్రం ఇప్పటినుండే జూనియర్ పవర్ స్టార్ గా తన టాలెంట్స్ ను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాడు. మల్టీటాలెంటెడ్గా పవర్ స్టార్ ఫ్యాన్స్ మనసులను గెలుచుకుంటున్నాడు. అకీరా ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ ను నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. దానితో పాటు సంగీతంతో కూడా అకీరా టాక్ ఆఫ్ ద టౌన్ అవుతున్నాడు. గతంలో దోస్తీ పాటకు పీయానోతో ట్యూన్ కట్టి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. తన స్కూల్ గ్రాడ్యుయేషన్ సందర్భంగా దోస్తీ సాంగ్ను పియానోలో వాయించాడు అకీరా. ఆ తరువాత సర్కారు వారి పాట సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ కళావతి పాటకు కూడా ట్యూన్ కట్టి ప్రశంసలు అందుకున్నాడు.

బాలీవుడ్ లో 10 కోట్లకు పైగా కలెక్షన్స్ తో "మేజర్ "
సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

ఏఎంబీ సినిమాస్ లో "సర్కారు వారి పాట "రికార్డ్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నాయి. మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

'రంగమార్తాండ' చివరి దశలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు..!
టాలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన డైరెక్టర్ కృష్ణవంశీ. ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న సినిమా రంగమార్తాండ. మరాఠీలో ఘనవిజయం సాధించిన ‘నటసమ్రాట్’కు రంగమార్తాండ తెలుగు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తరువాత కృష్ణవంశీ ఈసినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా షూటింగ్ పూర్తయింది. గతకొంతకాలంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరిదశకు చేరుకున్నట్టే అని తెలుస్తుంది.

'బ్రహ్మాస్త్రం' టీమ్ హార్ట్ ఫుల్ థ్యాంక్స్..!
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్-అలియా భట్ జంటగా నటించిన చిత్రం‘బ్రహ్మాస్త్ర’. తెలుగులో ఈసినిమాను బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇక విజ్యువల్ గ్రాండియర్ గా తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ వన్ ‘బ్రహ్మాస్త్రం- శివ’ ఈ ఏడాది సెప్టెంబర్ 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీంతో రిలీజ్ కు ఇంకా రెండు మూడు నెలలు వరకూ టైమ్ ఉన్నా కూడా ఈసినిమా ప్రమోషన్స్ ను మాత్రం ఇప్పటి నుండే మొదలు పెట్టారు. ఒక వైపు గ్లింప్స్, పోస్టర్లు రిలీజ్ చేస్తూనే ఉండగా.. తాజాగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.

'సమ్మతమే' ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. రాజా వారు రాణి వారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కిరణ్ 'ఎస్ఆర్ కల్యాణమండపం' సినిమాతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు సమ్మతమే అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా సమ్మతమే సినిమా వస్తుంది. ఈసినిమా జూన్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ లో స్పీడు పెంచింది. ఇప్పటికే రిలీజైన టీజర్ యూత్ను ఆకట్టుకుంది.

15 సంవత్సరాల "శివాజీ "
ఏ వి ఎం ప్రొడక్షన్స్ బ్యానర్ పై శంకర్ ఎస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం ''శివాజీ: ది బాస్'' తమిళ మూవీ 2007 జూన్ 15 నరిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో రజినీ కాంత్ కు జోడీగా శ్రియ నటించారు. ప్రతినాయకుడు ఆదిశేషుగా సుమన్ అలరించారు. ఏ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం సమకూర్చారు. తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అప్పటికి డబ్బింగ్ సినిమాల్లో హైయ్యస్ట్ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.

నార్త్ ఫ్యాన్స్ కంటే సౌత్ ఫ్యాన్స్ గొప్ప -తమన్నా
“శ్రీ ”(2005 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో సుమారు 16 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్రస్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ “బబ్లీ బౌన్సర్” షూటింగ్ ను తమన్నా కంప్లీట్ చేశారు.“బోలె చూడియా”, “ప్లాన్ ఎ ప్లాన్ బి”, ఒక హిందీ వెబ్…

దసరా పండగ కి "గాడ్ ఫాదర్" , "NBK107 " మధ్య పోటీ ?
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.