దసరా బరిలో “ఏజెంట్”

Agent to Get into Dasara Race,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Agent,Agent Movie,Agent Telugu Movie,Agent Movie Updates,Agent Latest Movie Updates,Agent Release at Dasara,Agent Movie Dasara Race, Akhil Akkineni,Akhil Akkineni Agent Movie Updates,Akhil Akkineni Upcoming Movie Agent,Akhil Akkineni New Movie Agent in Dasara Race, Akhil Akkineni Movir Updates,Akhil Akkineni New Movie Updates

ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ “ఏజెంట్” మూవీ ఆగస్ట్ 12 వ తేదీ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా అఖిల్ ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నెల్లూరు, విశాఖపట్నం పోర్ట్ లలో , హైదరాబాద్ , యూరోప్ లోని బుడాపెస్ట్, మనాలిలో “ఏజెంట్” మూవీ షూటింగ్ షెడ్యూల్స్ జరుపుకున్న విషయం తెలిసిందే .ఉన్నతమైన సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న “ఏజెంట్” మూవీలో అఖిల్‌ గెటప్‌, పాత్ర చిత్రీకరణ , మమ్ముటి – అఖిల్‌ మధ్య సన్నివేశాలు, యాక్షన్‌ దృశ్యాలు ఇవన్నీ ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయని సమాచారం.దసరాకి గట్టి పోటీ ఉన్నా ముందుగా అనుకున్న సమయానికి పనులు కాకపోవడం వల్ల “ఏజెంట్” మూవీ ని దసరా పండగ కు రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + nineteen =