బాలీవుడ్ లో 10 కోట్లకు పైగా కలెక్షన్స్ తో “మేజర్ “

Major Movie Superb Collections at Bollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Major,Major Movie,Major Telugu Movie,Major Movie In Bollywood,Major Movie Collections,Major Movie Collections in Bollywood,Major Movie Collections Updates,Major Movie Bollywood collections Updates, Major Movie 10 crores Collections in Bollywood,Major Movie Box Office Collections in Bollywood,Major Movie Latest Collections Updates From Bollywood Box Office,Adivi Sesh Major Movie,Adivi Sesh Major Telugu Movie, Adivi Sesh Mjaor Movie Bollywood Collections,Adivi Sesh Upcoming Movie,Adivi Sesh New Movie Updates,Adivi Sesh latest Blockbuster Movie Major

సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రలో అడివిశేష్‌ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దేశ వ్యాప్తంగా , ఓవర్సీస్ లోను దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న “మేజర్ “మూవీ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.”మేజ‌ర్” మూవీ హిందీ వెర్ష‌న్ ఇప్ప‌టివ‌ర‌కు రూ.10.40 కోట్లు వ‌సూళ్లు రాబ‌ట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. హిందీలో అడివిశేష్ లాంటి కొత్త హీరో ఈ స్థాయి క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌డం విశేషం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 2 =