వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ , రుహాని శర్మ ప్రధాన పాత్రలలో రూపొందిన మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్” HIT :ది ఫస్ట్ కేస్ ” మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధించింది. విశ్వక్ సేన్ నటన, రఫ్ ఆటిట్యూడ్ , డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటాయి. కొన్ని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు, విశ్వక్ సేన్ పంచ్ డైలాగ్స్ అలరించాయి. కథలో ట్విస్ట్స్ లేకున్నా అలరించే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలతో దర్శకుడు HIT మూవీ ని అద్భుతంగా తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Intense First Teaser Of #HITTheFirstCase Has Left Us Speechless!
In Cinemas On 15 July 2022@RajkummarRao @sanyamalhotra07 @KolanuSailesh #BhushanKumar @TSeries @DilRajuProdctns @SVC_official #KrishanKumar @kuldeeprathor9 @tuneintomanan @PicturesPVR pic.twitter.com/qWTKcMCIry
— BA Raju’s Team (@baraju_SuperHit) June 17, 2022
టి -సిరీస్ , దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో రాజ్ కుమార్ రావు , సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సూపర్ హిట్” HIT :ది ఫస్ట్ కేస్ ” తెలుగు మూవీ హిందీ రీమేక్ ” HIT :ది ఫస్ట్ కేస్” మూవీ జూలై 15 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ ” HIT :ది ఫస్ట్ కేస్” టీజర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది. ఈ మూవీ తో శైలేష్ కొలను దర్శకుడిగా బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.