ఏఎంబీ సినిమాస్ లో “సర్కారు వారి పాట “రికార్డ్

Sarkaru Vaari Paata Record Breaking Collections in AMB Cinemas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Updates,Sarkaru Vaari Paata latest Movie Updates, Sarkaru Vaari Paata Collections Updates,Sarkaru Vaari Paata Movie Collections Updates,Mahesh Babu Sarkaru Vaari Paata Movie Record Breaking Sarkaru Vaari Paata in AMB Cinemas, AMB Cinemas,Sarkaru Vaari Paata Movie In AMB Cinemas,Sarkaru Vaari Paata Movie Collections in AMB Cinemas,Sarkaru Vaari Paata Movie Record Breaking collections in AMB Cinemas

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నాయి. మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న “సర్కారు వారి పాట” మూవీ 200 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది.తాజాగా హైదరాబాద్ ప్రిస్టేజియస్ మల్టీప్లెక్స్ అయినటువంటి ఏఎంబీ సినిమాస్ లో “సర్కారు వారి పాట” మూవీ 2 కోట్ల సాలిడ్ గ్రాస్ తో మొట్ట మొదటి సారిగా ఈ ఫీట్ అందుకున్న రీజనల్ చిత్రంగా రికార్డ్ నెలకొల్పింది. హీరోయిన్ కీర్తి సురేష్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − eleven =