‘1 మిలియన్’ క్లబ్ లో ‘అంటే సుందరానికీ’

Ante Sundaraniki Movie Joins 1 Million Club,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ante Sundaraniki,Ante Sundaraniki Movie,Ante Sundaraniki Telugu Movie,Ante Sundaraniki Movie Updates, natural Star Nani Ante Sundaraniki Movie Updates, Ante Sundaraniki Movie Collections,Ante Sundaraniki Movie latest Collections Updates,Ante Sundaraniki Telugu Movie Joins 1 Million Club,Ante Sundaraniki Movie Joins into 1 Million Club, Ante Sundaraniki 1 Million Club,natural Star Nani Ante Sundaraniki Movie joins 1 Million Club,About Ante Sundaraniki Movie,Ante Sundaraniki Full Movie online, Ante Sundaraniki Super Hit Movie,Natural Star Nani Upcoming movies,Nani New Movie Updates,Nani Upcoming Movies,Nani Next Project Updates

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా అంటే సుందరానికీ. ఈసినిమాలో నాని సుందర ప్రసాద్ అనే పాత్రలో నటించగా.. నజ్రియా లీలా థామస్ పాత్రలో నటించింది. విలేజ్ వాతావరణంలో పెరిగిన ఒక బ్రాహ్మణ యువకుడికీ.. ఫారిన్‌లో పెరిగిన ఒక క్రిస్టియన్ అమ్మాయికి మధ్య నడిచే హాస్య ప్రేమకథ. కులాంతర వివాహాలు, ప్రేమకు వచ్చే సమస్యలు ఇలా పలు విషయాలను కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించి చూపించాడు వివేక్ ఆత్రేయ. ఈసినిమా ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో శ్యామ్ సింగరాయ్ తరువాత వెంటనే మరో హిట్ నాని లిస్ట్ లో చేరిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు సాలిడ్ కలెక్షన్స్ ను కూడా సొంతం చేసుకుంటుంది. ఈసినిమా రిలీజ్ అయి వారం రోజులు అవుతుంది. ఇప్పటివరకూ ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.32 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్టు తెలుస్తుంది. ఇక యూఎస్ లో కూడా ఈసినిమా మంచి కలెక్షన్సే రాబడుతుంది. తాజాగా ఈసినిమా వన్ మిలియన్ మార్క్ ను సొంతం చేసుకుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ కూడా పోస్టర్ రిలీజ్ చేస్తూ అధికారికంగా తెలియచేసింది. ఇక మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే నాని కెరీర్‌లో వన్ మిలియన్ మార్క్ అందుకున్న ఏడో సినిమా అంటే సుందరానికీ.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =