పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.పూజా హెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “ కభీ ఈద్ కభీ దివాలీ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజా హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “జనగణమన”మూవీ లో పూజా హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. “యానిమల్ “హిందీ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే నటించనున్నారని సమాచారం .తాజాగా పూజాహెగ్డే కు ఒక కన్నడ మూవీ ఆఫర్ వచ్చినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ తరువాత స్టార్ హీరో యష్ కథానాయకుడిగా “మఫ్తీ”మూవీ ఫేమ్ నర్తన్ దర్శకత్వంలో ఒక కన్నడ మూవీ తెరకెక్కనుంది. ఆ మూవీ లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే , హీరో యష్ కు జోడీగా ఎంపిక అయినట్టు సమాచారం. తెలుగు , తమిళ , హిందీ భాషల తో పాటు కన్నడ చిత్ర పరిశ్రమలో ఎంటర్ అవుతున్న పూజాహెగ్డే ఒక మలయాళ మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాగుంటుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: