కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema News

ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 86

లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న సాయిధ‌ర‌మ్ తేజ్‌?
సినిమా వార్తలు

లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న సాయిధ‌ర‌మ్ తేజ్‌?

మెగా కాంపౌండ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం `చిత్ర‌ల‌హ‌రి`తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. `నేను శైల‌జ‌` ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్... సినిమాపై మ‌రింత ఆస‌క్తిని పెంచింది. ఇదిలా ఉంటే... `చిత్ర‌ల‌హ‌రి` త‌రువాత యూత్‌ఫుల్ సినిమాల స్పెషలిస్ట్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌ర‌మ్ న‌టించ‌నున్నాడ‌ని గ‌త కొంతకాలంగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అలాగే... ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించ‌బోతోంద‌ని టాక్‌. అంతేకాదు... ఈ సినిమాలో సాయిధ‌ర‌మ్ తేజ్ లాయ‌ర్…

Team TFNవాట్సాప్
Naga Chaitanya and Samantha Majili Movie Dubbing Commences,Telugu Filmnagar,Telugu FilmUpdates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Majili Movie Dubbing Commences,Majili Movie Latest Updates,Naga Chaitanya Majili Movie Latest News,Maji
సినిమా వార్తలు

మజిలీ డబ్బింగ్ ప్రారంభం

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత కలిసి జంటగా నటిస్తున్న సినిమా మజిలీ. పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య, సమంత భార్యాభర్తల్లాగ కనిపించనున్నారు. ఇక గత కొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా టీజర్ ఇటీవలే రిలీజవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నాగచైతన్య, సమంత మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్, నాగచైతన్య రఫ్ లుక్ హైలెట్ గా నిలిచాయి. ఇక ఇటీవలే సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు తాజా అప్ డేట్ ఏంటంటే ఈసినిమా డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభించింది. అన్ని పనులు త్వరలో పూర్తి చేసుకొని ఏప్రిల్ 5వ తేదీన…

TFN Adminవాట్సాప్
Latest Update About Ajay Devgan Role In RRR Movie,Telugu Filmnagar,Telugu FilmUpdates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Ajay Devgan Role in RRR Movie,Ajay Devgan Character in RRR Movie,RRR Telugu Movie Latest Updates,Ajay Devgan to
సినిమా వార్తలు

`ఆర్ ఆర్ ఆర్‌`లో అజ‌య్ దేవ్‌గణ్ పాత్ర డిటైల్స్‌

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మేటి క‌ల‌యిక‌లో వ‌స్తున్న సిస‌లైన మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`. వారిద్ద‌రి కెరీర్‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్ర‌ముఖ నిర్మాత డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నాడు. దాదాపు 350 నుంచి 400 కోట్ల రూపాయిల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో తార‌క్‌కి జోడీగా ఫారిన్ భామ‌ డైసీ న‌టిస్తుండ‌గా... చ‌ర‌ణ్‌కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. అలాగే... ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ్‌గణ్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. తాజాగా…

Team TFNవాట్సాప్
Hollywood Stunt Director Praises Prabhas,Telugu Filmnagar,Telugu FilmUpdates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Prabhas Saaho Movie Latest Updates,Saaho Telugu Movie Latest News,Prabhas About Hollywood Crew Of Saaho,Saaho Movie Holly
సినిమా వార్తలు

ప్రభాస్ కు హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ ప్రశంసలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీ శరవేగంగా రూపొందుతుంది. UV క్రియేషన్స్, ధర్మా ప్రొడక్షన్స్, T -సిరీస్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్, భారీ తారాగణం తో తెలుగు, తమిళ, హిందీ భాషలలో సాహో మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో పలువురు బాలీవుడ్ నటులు నటిస్తున్నారు. శంకర్, ఎహసాన్, లాయ్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
2019 Turns As A Landmark Year For TFI,Telugu Filmnagar,Telugu FilmUpdates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,TFI A Landmark Year of 2019,2019 a Landmark Year of TFI,2019 Turns As A Landmark Year For Telugu Film Industry,2019 Turns La
స్పెషల్

2019 నుండి కొన్ని దశాబ్దాలు వెనక్కు వెళ్తే వీళ్ళ కెరీర్!?

కాలం చాలా విచిత్రమైంది. ఎప్పుడో దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనలు కూడా నిన్న మొన్నటి జ్ఞాపకాలుగా కళ్ల ముందు కదలాడుతాయి. అరే..! ఇది జరిగి అప్పుడే పాతికేళ్లు అయిపోయిందా? పదేళ్ళు గడిచిపోయాయా ? అనిపిస్తుంది. ఎవరి కెరీర్ లోనైనా, ఏ విషయంలో నైనా పదేళ్లు, ఇరవై ఏళ్లు , పాతికేళ్లు, యాభై ఏళ్ళు అనేవి ల్యాండ్ మార్కింగ్ ఇయర్స్ గా మిగిలిపోతాయి. కాలగర్భంలో కలిసిపోయిన ప్రతి సంవత్సరము ఎవరో ఒకరికి ఒక ల్యాండ్ మార్కింగ్ ఇయర్ గా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో 2019 టాలీవుడ్ కు చెందిన చాలా మంది ప్రముఖులకు “ల్యాండ్ మార్కింగ్ ఇయర్” గా చరిత్రలో నిలిచిపోతుంది. చరిత్రలో రికార్డ్స్ పర్పస్ గానే కాకుండా ఆయా వ్యక్తుల సుదీర్ఘ…

Team TFNవాట్సాప్
shraddha kapoor Replaced By Parineeti Chopra in Saina Nehwal Biopic,2019 Latest Telugu Movie News,Actress Shraddha Kapoor Quits Saina Nehwal Biopic,Shraddha Kapoor New Film Updates,Shraddha Kapoor New Movie Latest Updates,Shraddha Kapoor Quits A Proj
సినిమా వార్తలు

సైనా బయోపిక్ నుండి శ్రద్ద ఔట్

అటు బాలీవుడ్ తో పాటు, టాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా గుడుపుతోంది బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. ఈ నేపథ్యంలోనే అమోల్‌ సేన్‌ గుప్తా దర్శకత్వంలో బ్యాట్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్ లో కూడా శ్రద్ద నటిస్తున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సైనా పాత్రలో నటించేందుకు గాను సైనా కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ వద్ద నెల రోజుల పాటు బ్యాడ్మింటన్‌లో ట్రైనింగ్ కూడా తీసుకుంది శ్రద్ధాకపూర్.

TFN Adminవాట్సాప్
First Rank Raju Movie Teaser Out Now,Telugu Filmnagar,Tollywood Cinema News,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,First Rank Raju Movie Teaser,First Rank Raju Movie Official Teaser,First Rank Raju Teaser,#FirstRankRajuTeaser,First Rank Ra
ట్రైలర్ & టీజర్

ఫస్ట్ ర్యాంక్ రాజు టీజర్ రిలీజ్

కన్నడలో నరేష్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలుసు. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో కూడా నరేష్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చేతన్ మద్దినేని, కషిష్ వొహ్రా, ప్రకాష్ రాజ్, ప్రియదర్శి, బ్రహ్మానందం, రావు రమేష్, నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Samantha and Nandini Reddy Oh Baby Movie Shoot Wrapped Up,Telugu Filmnagar,Tollywood Cinema News,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Oh Baby Movie Shoot Completed,Oh Baby Movie Shooting Latest Updates,Samantha New Movie Oh Baby Shoot,Oh
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఓ బేబి'

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ`కి రీమేక్‌గా తెలుగులో ఓ బేబి టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసి త్వరలోనే సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

TFN Adminవాట్సాప్
Dil Raju Bags Niharika Konidela Suryakantham Movie Rights,Telugu Filmnagar,Tollywood Cinema News,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Niharika Konidela Suryakantham Movie Rights,Dil Raju Gets Suryakantham Movie Rights,Suryakantham Movie
సినిమా వార్తలు

దిల్ రాజు చేతిలో సూర్యకాంతం

ఒక మనసు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తన నటనతో అందరినీ ఆకట్టుకొని ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో నటించి మరోసారి అలరించింది మెగా హీరోయిన్ నిహారిక. ఇక ఈ రెండు సినిమాల తరువాత ఇప్పుడు డిఫరెంట్ రోల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

TFN Adminవాట్సాప్
Sai Dharam Tej Chitralahari Movie Shoot Wrapped Up,Telugu Filmnagar,Tollywood Cinema News,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Chitralahari Wraps Up Shooting Schedule,Chitralahari Movie Latest Updates,Sai Dharam Tej New Movie Chitralahar
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న 'చిత్రలహరి'

వరుస పరాజయాల తరువాత చిత్రలహరి అనే సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు మెగా సుప్రీమ్ హీరో సాయి థరమ్ తేజ్. ఇక ఇటీవల విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి.. మంచి ప్రమోషన్ స్టార్ట్ అంటూ.. యూనిక్ కాన్పెస్ట్ అంటూ టీజర్ మంచి టాకే సంపాదించుకుంది. ఇక తాాజాగా ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Director Mohan Krishna Indraganti New Movie Update,Telugu Filmnagar,Tollywood Cinema News,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Director Mohan Krishna Indraganti Next Film News,Mohan Krishna Indraganti Next Project Details,Mohan Krishna I
సినిమా వార్తలు

ఇంద్రగంటితో `ఆ న‌లుగురు` మ‌రోసారి...

కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమాల‌ను రూపొందించ‌డంలో సెన్సిబుల్ డైరెక్ట‌ర్ ఇంద్రగంటి మోహ‌న‌కృష్ణ శైలే వేరు. `అష్టా చ‌మ్మా` నుంచి `స‌మ్మోహ‌నం` వ‌ర‌కు ఇంద్ర‌గంటి తెర‌కెక్కించిన ప‌లు ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్ ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. ఈ నేప‌థ్యంలోనే... మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన చిత్రం చేసేందుకు ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప్ర‌ముఖ నిర్మాత `దిల్‌` రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు హీరోగా నటిస్తుండ‌గా... నాని ఓ డిఫ‌రెంట్ రోల్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. అలాగే... నానికి జోడీగా అదితి రావ్ హైద‌రీ న‌టిస్తుండ‌గా... సుధీర్‌కి జంట‌గా నివేదా థామ‌స్ న‌టించ‌నుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Krishnarao SuperMarket Movie Busy With Censor Formalities,Telugu Filmnagar,Tollywood Cinema News,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Krishnarao SuperMarket Movie Censor Formalities,Krishnarao SuperMarket Movie Censor Report,Krishnarao S
సినిమా వార్తలు

సెన్సార్ కార్యక్రమాలలో కృష్ణారావు సూపర్ మార్కెట్ మూవీ

ప్రముఖ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గౌతంరాజు, నూతన దర్శకుడు శ్రీకాంత్ పులకురం దర్శకత్వంలో తన తనయుడు కృష్ణ హీరోగా BGR ఫిల్మ్స్ &టీవీ స్టూడియోస్ బ్యానర్ పై కృష్ణారావు సూపర్ మార్కెట్ మూవీ ని రూపొందించారు. ఎల్సా ఘోష్ హీరోయిన్ గా నటించారు. కృష్ణారావు సూపర్ మార్కెట్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని సెన్సార్ కార్యక్రమాలలో ఉంది.

Team TFNవాట్సాప్
#WhereIsTheVenkatalakshmiReview, 2019 Latest Telugu Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Where Is The Venkatalakshmi Movie Live Updates, Where Is The Venkatalakshmi Movie Plus Points, Where Is The Venkatalakshmi M
రివ్యూ

వేర్ ఈస్ ద వెంకటలక్ష్మి రివ్యూ

ఈ సినిమా విషయంలో హైలెట్ గా చెప్పుకోవాల్సింది హర గౌరీ సంగీతం. పాటల్లోనూ, ఆర్ఆర్ లోనూ సంగీత దర్శకుడు హర గౌరీ మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు. అలాగే కథ, మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చిన కిరణ్ కథ విషయంలో కంటే మాటలు, స్క్రీన్ ప్లే విషయంలో మంచి మార్కులు కొట్టేశాడు. మిగిలిన టెక్నికల్ అండ్ మేకింగ్ స్టాండర్డ్స్ విషయంలో the film is up to the mark అని చెప్పవచ్చు.

Team TFNవాట్సాప్
Chiranjeevi and Ram Charan Movies Will Release With One Year Gap,Telugu Filmnagar,Tollywood Cinema News,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Mega Heroes Movies Will Release With One Year Gap,Mega Heroes To Release Their Movies With One Y
సినిమా వార్తలు

ఏడాది గ్యాప్‌లోనే రెండు `మెగా` ప్రాజెక్ట్స్‌

ఒకే స‌మ‌యంలో ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్ద‌రు అగ్ర క‌థానాయ‌కులు... రెండు వేర్వేరు చిత్రాల కోసం పిరియాడిక్ ట‌చ్ ఉన్న కాన్సెప్ట్‌లు ఎంచుకుని... వాటితో బిజీగా గ‌డ‌ప‌డం అరుదైన విష‌యంగా చెప్పుకోవాలి. అలా... రేర్ ఫీట్‌తో టాలీవుడ్ ఇండ్ర‌స్ట్రీనే కాదు... ఓవ‌రాల్‌గా ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ అటెన్ష‌న్‌నే త‌మ వైపుకు తిప్పుకుంటున్నారు ఇద్ద‌రు `మెగా` హీరోలు. వారే... మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.

Team TFNవాట్సాప్
SS Rajamouli To Repeat His Summer Sentiment For The Sixth Time With RRR Movie,Telugu Filmnagar,Tollywood Cinema News,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Will Rajamouli Repeat the Summer Sentiment For RRR Movie,Latest Updates on RRR Movi
సినిమా వార్తలు

ఆరోసారి రిపీట్ చేస్తున్న రాజ‌మౌళి

తెలుగునాట నంబ‌ర్ వ‌న్ డైరెక్ట‌ర్‌గా కొన‌సాగుతున్నాడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి. ఇప్ప‌టివ‌ర‌కు 11 చిత్రాల‌ను రూపొందించిన జ‌క్క‌న్న‌... ఆయా సినిమాల‌తో ఘ‌న‌విజ‌యాల‌ను న‌మోదు చేసుకున్నాడు. ప్ర‌స్తుతం 12వ చిత్రంగా `ఆర్ ఆర్ ఆర్‌`ను తెర‌కెక్కిస్తున్నాడు. యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో సిస‌లైన మ‌ల్టీస్టార‌ర్‌గా ఈ భారీ బ‌డ్జెట్ మూవీ తెర‌కెక్కుతోంది. ఇదిలా ఉంటే... ఈ సినిమా విడుద‌ల తేదిని జూలై 30, 2020గా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Team TFNవాట్సాప్
Maharshi Actor To Fly To South Africa,Mahesh Babu Leaves To South Africa For A TVC Shoot,Telugu Filmnagar,Tollywood Cinema News,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Super Star Mahesh Babu Leaves To South Africa,Mahesh Babu Next Movie New
షూటింగ్ అప్‌డేట్

సౌత్ ఆఫ్రికా లో మహేష్ బాబు యాడ్ ఫిల్మ్ షూటింగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రముఖ శీతల పానీయాల సంస్థ THUMBS UP కు బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న విషయం తెలిసిందే. THUMBS UP కొత్త యాడ్ లో నటించడానికి మహేష్ బాబు సౌత్ ఆఫ్రికా వెళ్ళారు. 5రోజులపాటు జరిగే యాడ్ చిత్రీకరణ లో పాల్గొని తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

Team TFNవాట్సాప్
Heroine Fixed For Vijay Deverakonda New Movie,Telugu Filmnagar,Tollywood Cinema News,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Vijay Deverakonda New Movie Updates,Vijay Deverakonda Upcoming Movies,Vijay Deverakonda Next Film News,Actor Vijay
సినిమా వార్తలు

'హీరో' పక్కన హీరోయిన్ ఫిక్స్

'పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి, గీతగోవిందం, టాక్సీవాలా’ ఇలా వరుస హిట్లతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండ. సినిమా సినిమాకు ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా.. ఒక సినిమా సెట్ పై ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Sita is The First Summer Release For Bellamkonda Sreenivas,Telugu Filmnagar,Tollywood Cinema News,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Bellamkonda Sreenivas New Movie News,Bellamkonda Sreenivas Sita Movie To Release in Summer 2019,Sita M
సినిమా వార్తలు

తొలిసారిగా ప‌ల‌క‌రిస్తున్న బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌

ప్ర‌ముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ త‌న‌యుడిగా తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌... అన‌తికాలంలోనే త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐదేళ్ళ క్రితం విడుద‌లైన `అల్లుడు శీను`తో హీరోగా తొలి అడుగులు వేసిన ఈ యంగ్ హీరో... ఇప్ప‌టివ‌ర‌కు ఐదు చిత్రాల‌తో సంద‌డి చేశాడు. ఇప్పుడు ఆరో చిత్రం `సీత‌` విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకి సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమా వేస‌వి సంద‌ర్భంగా ఏప్రిల్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
Will The Sentiment Workout For Naga Chaitanya Majili Movie?,Telugu Filmnagar,Tollywood Cinema News,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Naga Chaitanya Majili Movie Latest News,Majili Telugu Movie Updates,Naga Chaitanya Repeats Same Senti
సినిమా వార్తలు

నాగ‌చైత‌న్య సెంటిమెంట్‌... `మ‌జిలీ`కి ప్ల‌స్ అవుతుందా?

యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య హీరోగా ప‌రిచ‌య‌మై ఈ ఏడాదితో ప‌దేళ్ళు పూర్త‌వుతోంది. ఈ ద‌శాబ్ద కాలంలో ఇప్ప‌టివ‌ర‌కు హీరోగా 16 (అతిథి పాత్ర‌ల‌తో క‌లుపుకుంటే 21) చిత్రాల‌తో సంద‌డి చేశాడు. ఇప్పుడు 17వ చిత్ర‌మైన `మ‌జిలీ` వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Naa Gundello Song Out Now From Majili,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Majili Movie Songs,Majili Telugu Movie Songs,Naa Gundello Song From Majili Movie,Naa Gundello Lyrical Song From Majili Movi
సాంగ్

రిలీజయిన మజిలీ మూవీ మూడవ సాంగ్

సూపర్ హిట్ నిన్నుకోరి మూవీ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నాగచైతన్య,సమంత జంటగా నటించిన మజిలీ మూవీ ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ కానుంది. నాగచైతన్య,సమంత జంటగా నటించిన నాలుగవ మూవీ మజిలీ. హీరో నాగచైతన్య క్రికెటర్ గా నటించిన మజిలీ మూవీ లో సెకండ్ హీరోయిన్ గా దివ్యాంశ కౌశిక్ నటించారు.

Team TFNవాట్సాప్

షేర్