సెన్సార్ కార్యక్రమాలలో కృష్ణారావు సూపర్ మార్కెట్ మూవీ

Krishnarao SuperMarket Movie Busy With Censor Formalities,Telugu Filmnagar,Tollywood Cinema News,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Krishnarao SuperMarket Movie Censor Formalities,Krishnarao SuperMarket Movie Censor Report,Krishnarao SuperMarket Movie Censor Board Approval,Krishnarao SuperMarket Movie Latest Updates,Krishnarao SuperMarket Movie Latest News
Krishnarao SuperMarket Movie Busy With Censor Formalities

ప్రముఖ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గౌతంరాజు, నూతన దర్శకుడు శ్రీకాంత్ పులకురం దర్శకత్వంలో తన తనయుడు కృష్ణ హీరోగా BGR ఫిల్మ్స్ &టీవీ స్టూడియోస్ బ్యానర్ పై కృష్ణారావు సూపర్ మార్కెట్ మూవీ ని రూపొందించారు. ఎల్సా ఘోష్ హీరోయిన్ గా నటించారు. కృష్ణారావు సూపర్ మార్కెట్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని సెన్సార్ కార్యక్రమాలలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కృష్ణారావు సూపర్ మార్కెట్ మూవీ ని సమ్మర్ లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. బోలే షావలి సంగీతం అందించారు. ప్రముఖ కమెడియన్స్ బ్రహ్మానందం, MS నారాయణ తనయులు టాలీవుడ్ కు హీరోలుగా పరిచయమైనా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఇప్పుడు గౌతంరాజు తనయుడు కృష్ణ ఎంతవరకు సఫలీకృతుడవుతారో వేచి చూడాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=A-MnHiPPkI8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + thirteen =