
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 87


మనసా వాచా మూవీ మౌత్ టాక్

వేర్ ఈస్ ది వెంకటలక్ష్మి మూవీ మౌత్ టాక్

రొమాంటిక్ లో బాలీవుడ్ నటి

ఓటర్ టీజర్ రిలీజ్

RRR హీరోయిన్ అలియా భట్ స్పందన

ఆర్ఆర్ఆర్ బులెట్ పాయింట్స్

RRR - చెర్రీ, తారక్ కు హీరోయిన్స్ ఫిక్స్

స్టార్ చైల్డ్ ఐశ్వర్య ఉపేంద్ర శాండల్ వుడ్ ఎంట్రీ

`కనకదుర్గ`గా రవితేజ?

సమంత బాటలో నందితా శ్వేత

మెగాఫోన్ పట్టనున్న మాస్ మహారాజా రవితేజ?

అది కేవలం రూమర్ మాత్రమే

బన్నీ-త్రివిక్రమ్... ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్?

భావోద్వేగాల ప్రేమకథ హిందీ మూవీ "కళంక్ "

'సూర్యకాంతం' కు పాజిటివ్ రిపోర్ట్స్

118 నుండి అండర్ వాటర్ సీన్ మేకింగ్ వీడియో

రెండు తమిళ చిత్రాల్లో నటించనున్న మోహన్ బాబు?

ప్రాణం ఖరీదు మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

మనసా వాచా మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

వేర్ ఈస్ ది వెంకటలక్ష్మి మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

రొమాంటిక్ లో బాలీవుడ్ నటి
వరుస తెలుగు ఆఫర్లతో దూసుకుపోతుంది బాలీవుడ్ నటి మందిరా బేడి. ఇప్పటికే సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా సాహోలో నటించే అవకాశం దక్కించుకుంది మందిరా. ఇప్పుడు మరో ఛాన్స్ కొట్టేసింది. పూరీ జగన్నాథ్ తనయుడు హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమాలో ఓ కీ రోల్ లో మందిరా బేడి నటిస్తున్నట్టు ఈరోజు చిత్రయూనిట్ అధికారికంగా తెలిపింది.

ఓటర్ టీజర్ రిలీజ్
జి.ఎస్.కార్తిక్ దర్శకత్వంలో పొలిటికల్ నేపథ్యంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో ఓటర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక గత కొద్ది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

RRR హీరోయిన్ అలియా భట్ స్పందన
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా RRR మూవీరూపొందుతున్న విషయం తెలిసిందే. ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవిత చరిత్రల నేపథ్యంలో సుమారు 400కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందుతున్న మల్టీ స్టారర్ RRR మూవీ కి MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు.ఈ మూవీ లోబాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు.

ఆర్ఆర్ఆర్ బులెట్ పాయింట్స్
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా 'RRR' సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ని నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, దానయ్య సినిమాకు సంబంధించి చాలా విషయాలను పంచుకున్నారు. మరి ఈసినిమాకు సంబంధించి వారి ఇచ్చిన అప్ డేట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

RRR - చెర్రీ, తారక్ కు హీరోయిన్స్ ఫిక్స్
ఫైనల్లీ ఆర్ఆర్ఆర్ సినిమా హీరోయిన్స్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ ఉదయం సినిమాకు సంబంధించిన వివరాలను తొలిసారిగా వెల్లడిస్తూ నిర్వహించిన మీడియా సమావేశంలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తోపాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశారు.

స్టార్ చైల్డ్ ఐశ్వర్య ఉపేంద్ర శాండల్ వుడ్ ఎంట్రీ
శాండల్ వుడ్ సెన్సేషనల్ స్టార్ ఉపేంద్ర సతీమణి ప్రియాంక ఉపేంద్ర కూడా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఉపేంద్ర తనయ దేవకి మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా శాండల్ వుడ్ కు ఎంటర్ అయ్యారు. రియల్ లైఫ్ లో తల్లీ తనయలు ప్రియాంక ఉపేంద్ర, ఐశ్వర్య ఉపేంద్ర రీల్ లైఫ్ లో కూడా తల్లీ తనయలు గా నటిస్తున్నారు. లోహిత్ దర్శకత్వంలో ప్రియాంక ఉపేంద్ర హీరోయిన్ గా దేవకి మూవీ రూపొందుతుంది.

`కనకదుర్గ`గా రవితేజ?
మూడేళ్ళ క్రితం వేసవి కానుకగా విడుదలైన కాప్ స్టోరీ `తెరి`... తమిళనాట వసూళ్ళ వర్షం కురిపించింది. విజయ్, సమంత, అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో అట్లీ రూపొందించిన ఈ చిత్రం... ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా `కందిరీగ` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఒరిజినల్ వెర్షన్లోని థీమ్ని మాత్రమే తీసుకుని... భారీ మార్పులు చేర్పులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు సంతోష్. ఏప్రిల్ 15 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం…

సమంత బాటలో నందితా శ్వేత
ఒకే కథానాయిక నటించిన రెండు చిత్రాలు ఒకే రోజున లేదంటే వారం రోజుల గ్యాప్లో తెరపైకి రావడం అప్పుడప్పుడు జరిగేదే. అగ్ర తార సమంత కూడా ఈ వేసవికి వారం గ్యాప్లో రెండు సినిమాలతో సందడి చేయబోతోంది. ఆమె నటించిన తమిళ చిత్రం `సూపర్ డీలక్స్` ఈ నెల 29న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుండగా... అది రిలీజైన వారం రోజుల తరువాత స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ `మజిలీ` ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాల్లోనూ ఆసక్తికరమైన పాత్రల్లో దర్శనమివ్వనుంది సామ్.

మెగాఫోన్ పట్టనున్న మాస్ మహారాజా రవితేజ?
రవితేజ... మాస్ ఎంటర్టైనర్లకు పెట్టింది పేరు. దాదాపు రెండు దశాబ్దాలుగా కథానాయకుడిగా అలరిస్తున్నాడు ఈ మాస్ మహారాజా. ప్రస్తుతం `డిస్కోరాజా`, `తెరి` రీమేక్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలూ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

కీర్తి సురేష్ నెక్ట్స్ తెలుగు ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్
`మహానటి`తో కేరళ కుట్టి కీర్తి సురేష్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఎంతలా అంటే... `మహానటి`కి ముందు, తరువాత అన్నంతగా ఆమె కెరీర్ మలుపు తీసుకుంది. ఈ నేపథ్యంలో... ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటోంది. అభినయానికి అవకాశమున్న పాత్రలు లభిస్తుండడంతో... హిందీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది కీర్తి.

అది కేవలం రూమర్ మాత్రమే
తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ హీరో హీరోయిన్లుగా సీత సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా సీత రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు చిత్రయూనిట్. ఏప్రిల్ 25 వే తేదీన సీత సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

'కౌసల్య కృష్ణమూర్తి.. క్రికెటర్' సినిమా ప్రారంభం
భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, ఐశ్వర్యా రాజేష్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో 'కౌసల్య కృష్ణమూర్తి..క్రికెటర్' అనే సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. రాజమండ్రి సమీపంలోని బొమ్మూరు సర్ ఆర్థర్ కాటన్ నివాస గృహంలో నేడు ఈ సినిమాను ప్రారంభించారు చిత్రయూనిట్. హీరో కార్తీక్రాజు, హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటుడు, ఎం.పి. మురళీమోహన్ క్లాప్నివ్వగా, ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ సత్యనారాయణ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఇదే రోజు నుంచి రాజమండ్రి పరిసరాల్లో కంటిన్యూగా షూటింగ్…

బన్నీ-త్రివిక్రమ్... ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్?
కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ముఖ్యంగా... `నాన్న` సెంటిమెంట్తో ఆయన రూపొందించిన పలు సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. తొలి చిత్రం `నువ్వే నువ్వే`తో మొదలుపెట్టి గత చిత్రం `అరవింద సమేత` వరకు సింహభాగం `నాన్న` చుట్టే తన కథలను అల్లుకున్నారు త్రివిక్రమ్. ఈ నేపథ్యంలో... మరో `నాన్న` సెంటిమెంట్ చిత్రంతో పలకరించనున్నాడు త్రివిక్రమ్.

భావోద్వేగాల ప్రేమకథ హిందీ మూవీ "కళంక్ "
ధర్మా ప్రొడక్షన్స్, నడియాడ్ వాలా గ్రాండ్ సన్ బ్యానర్స్ పై అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో మాధురీ దీక్షిత్, సోనాక్షి సిన్హా, అలియా భట్, సంజయ్ దత్ , వరుణ్ థావన్ , ఆదిత్య రాయ్ కపూర్ వంటి భారీ తారా గణంతో జీవితానికన్నా మిన్న కథ తో రూపొందిన మల్టీ స్టారర్ హిందీ మూవీ "కళంక్ " ఏప్రిల్ 17 వ తేదీ రిలీజ్ కానుంది. ఒక సాంగ్ లో హీరోయిన్స్ కియారా అద్వాణీ, కృతి సనన్ అతిథి పాత్రలలో నటించారు.

'సూర్యకాంతం' కు పాజిటివ్ రిపోర్ట్స్
ప్రణీత్ బ్రమందపల్లి దర్శకత్వంలో స్టంట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్, నిహారిక కొణిదెల జంటగా సూర్యకాంతం అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి ఇప్పటికే పోస్టర్స్, టీజర్ రిలీజ్ కాగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సారి నిహారిక ఓ డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నట్టు అర్ధమవుతోంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు పాజిటివ్ రిపోర్ట్సే వస్తున్నాయట. సినిమా అవుట్ పుట్ బాగా వచ్చిందని.. ఖచ్చితంగా ఆడియన్స్ ఇంప్రెస్ అవుతారని చెబుతున్నారు. మరి అందులో నిజమెంత ఉందో సినిమా చూస్తే కానీ తెలీదు..

118 నుండి అండర్ వాటర్ సీన్ మేకింగ్ వీడియో
ప్రముఖ సినీమాటోగ్రాఫర్ కె.వి గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మార్చి 1 వ తేదీన రిలీజై మంచి టాక్ తో దూసుకుపోతుంది. పటాస్ తరువాత కళ్యాణ్ రామ్ కు ఈ సినిమాతో మంచి సక్సెస్ అందింది. ఇక ఈ సినిమా సక్సెస్ తరువాత ఇప్పుడు ఈసినిమాకు సంబంధించి ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో అండర్ వాటర్ లో ఓ సీన్ ఉంటుంది.. ఆ సీన్ కు సంబంధించి ఇప్పుడు ఓ వీడియోను విడుదల చేయగా.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రెండు తమిళ చిత్రాల్లో నటించనున్న మోహన్ బాబు?
విలక్షణ నటనకు పెట్టింది పేరు... మోహన్ బాబు. తన అభినయ పర్వంలో తను పోషించని, మెప్పించని పాత్ర లేదు. ఇటీవల కాలంలో సినిమాల సంఖ్య బాగా తగ్గించిన ఈ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్... గత ఏడాది `గాయత్రి`, `మహానటి` చిత్రాల్లో తన మార్క్ నటనతో అభిమానులను మురిపించారు.