సూపర్ హిట్ నిన్నుకోరి మూవీ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నాగచైతన్య,సమంత జంటగా నటించిన మజిలీ మూవీ ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ కానుంది. నాగచైతన్య,సమంత జంటగా నటించిన నాలుగవ మూవీ మజిలీ. హీరో నాగచైతన్య క్రికెటర్ గా నటించిన మజిలీ మూవీ లో సెకండ్ హీరోయిన్ గా దివ్యాంశ కౌశిక్ నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గోపి సుందర్ సంగీతం అందించిన మజిలీ మూవీ ప్రమోషన్స్ లో భాగం గా రిలీజయిన టీజర్, రెండు సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మార్చి 14వ తేదీ మజిలీ మూవీ లోని మూడవ సాంగ్ నా గుండెల్లో రిలీజయింది. రాంబాబు గోశాల రచన నాగుండెల్లో సాంగ్ ను యాజిన్ నిజార్ , నిఖిత గాంధీ గానం చేశారు. నాగుండెల్లో సాంగ్ లిరిక్స్ ఆకట్టుకుని, బెస్ట్ మెలోడీ సాంగ్ గా నిలిచింది. మజిలీ మూవీ ని సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు.
[youtube_video videoid=xzZfwftz5Ik]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: