సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రముఖ శీతల పానీయాల సంస్థ THUMBS UP కు బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న విషయం తెలిసిందే. THUMBS UP కొత్త యాడ్ లో నటించడానికి మహేష్ బాబు సౌత్ ఆఫ్రికా వెళ్ళారు. 5రోజులపాటు జరిగే యాడ్ చిత్రీకరణ లో పాల్గొని తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వంశీ పైడిపల్లి దర్శకత్వం లో మహేష్ బాబు 25 వ మూవీ గా రూపొందుతున్న మహర్షి మూవీ రెండు సాంగ్స్ మినహా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. THUMBS UP యాడ్ చిత్రీకరణ పూర్తయిన తరువాత మహేష్ బాబు మహర్షి మూవీ బ్యాలెన్స్ సాంగ్స్ షూటింగ్ లో పాల్గొంటారు. మే 9వ తేదీ రిలీజ్ కానున్న మహర్షి మూవీ టీజర్ ఉగాది పండుగ కు రిలీజ్ కానుందని సమాచారం. స్టూడెంట్, బిజినెస్ టైకూన్ గా మహేష్ బాబు రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటిస్తున్న మహర్షి మూవీ లో పూజా హెగ్డే కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
[youtube_video videoid=Brd1RdYsiR0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























