కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Latest News

ట్యాగ్ · 343 కథనాలు · పేజీ 8

Tamannaah to Work with Gopichand for Thiru Movie,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Actress Tamannaah New Movie News,Tamannaah To Pair Up With Gopichand,Tamannaah and Gopichand New Movie Thiru,
సినిమా వార్తలు

గోపీచంద్‌కి జోడీగా త‌మ‌న్నా?

గ‌త ఏడాది విడుద‌లైన `పంతం`తో 25 చిత్రాల మైలురాయికి చేరుకున్నాడు క‌థానాయ‌కుడు గోపీచంద్‌. ప్ర‌స్తుతం ఈ టాలెంటెడ్ హీరో... త‌మిళ ద‌ర్శ‌కుడు తిరు రూపొందిస్తున్న ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టిస్తున్నాడు. కాగా... ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్‌ని రాజ‌స్థాన్‌లో ప్లాన్ చేసింది యూనిట్‌. 45 రోజుల పాటు నిర‌వ‌ధికంగా జ‌రిగే ఈ షెడ్యూల్‌లో కొన్ని పోరాట ఘ‌ట్టాల‌ను చిత్రీక‌రించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇదిలా ఉంటే... ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌కు స్థాన‌మున్న ఈ చిత్రంలో ఒక నాయిక‌గా బాలీవుడ్ న‌టి జ‌రీన్ ఖాన్ ఎంపికైంద‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. తాజా స‌మాచారం ప్రకారం... ప్ర‌ధాన నాయిక‌గా మిల్కీ బ్యూటీ…

Team TFNవాట్సాప్
Actor Rana Daggubati Next Project Details, Hero Rana Daggubati New Movie News, Hollywood calling for Rana Daggubati, Latest Telugu Movies 2019, Rana Daggubati Bags A Hollywood Offer, Rana Daggubati Latest News, Rana Daggubati Ready To Step Into Holly
సినిమా వార్తలు

హాలీవుడ్ మూవీ లో రానా ?

బాహుబలి సిరీస్ మూవీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రానా దగ్గుబాటి కి హాలీవుడ్ మూవీ లో నటించే అవకాశం వచ్చినట్టు సమాచారం. కొంతమంది తమ ఇంగ్లిష్ మూవీ లో రానా ను నటింపచేయాలని రానా ను కలిసినట్టు, రానా కు ఉన్న సినిమాల కమిట్ మెంట్స్ కంప్లీట్ అయిన తరువాత ఇంగ్లిష్ మూవీ లోనటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Team TFNవాట్సాప్
Dubsmash Star Mirnalini Ravi to Pair Up Varun Tej,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Dubsmash Star Mirnalini Ravi Roped For Varun Tej Movie,Varun Tej To Feature With Dubsmash Star Mirnalini Rav
సినిమా వార్తలు

వాల్మీకి మూవీ - వరుణ్ సరసన డబ్ స్మాష్ బ్యూటీ!

ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2 వరుస విజయాలతో వరుణ్ తేజ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఇదే స్పీడ్ తో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్మికి సినిమాలో నటించబోతున్నాడు. కోలీవుడ్ సూపర్‌ హిట్ జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ నటించనున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో కూడా వరుణ్ తేజ్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఈ రీమేక్‌లో వరుణ్ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న బాబి సింహా పాత్రలో కనిపించనున్నాడు.

TFN Adminవాట్సాప్
Samantha Supports Kangana Ranaut,Samantha Expresses Her Support To Kangana Ranaut,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Samantha Akkineni Praise For Kangana Ranaut Movie,Actress Samantha Supports
సినిమా వార్తలు

కంగనాకే సపోర్ట్ అంటున్న సమంత!

ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత చరిత్ర ఆధారంగా మణికర్ణిక మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈనెల 25న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి కలెక్షన్లు కురిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో నటించిన కంగనాకు కూడా మంచి పేరొచ్చింది. అందరూ కంగనాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Ram Pothineni Tweet Goes Viral,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Hero Ram Tweet Goes Viral,Ram Pothineni Latest Updates,Ram Pothineni Latest News,Ram Pothineni Responds To Negative Comments in
సినిమా వార్తలు

రామ్ ట్వీట్ పై ప్రశంసలు - ఆంధ్రా నాదే తెలంగాణ నాదే

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా? అసలు సంగతేంటంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న అనంతపురంలో కియా తొలి కారును ఆవిష్కరించిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. కొద్ది సంవత్సరాల క్రితం...అనంతపురంకు పరిశ్రమలు వస్తాయంటే ఎవరూ నమ్మలేదు..మా ప్రభుత్వం అహర్నిశలు కష్టపడి సాగునీటిని అందించా..దీంతో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించగలుగుతాం అని ట్వీట్ చేశారు.

TFN Adminవాట్సాప్
Rana Daggubati Cameo In Venky Mama?,Rana Daggubati To Feature In Naga Chaitanya Next?,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Rana Daggubati Roped in Venky Mama Movie,Rana Daggubati Role in Venky Ma
సినిమా వార్తలు

వెంకీమామ మూవీలో రానా?

వెంకీ తన ముద్దుల మేనల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకీ మామ అనే మల్టీస్టారర్ లో నటించనున్న సంగతి తెలిసిందే. బాబి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ ఫిబ్రవరి 21 నుండి మొదలుకానుంది.

TFN Adminవాట్సాప్
తెలుగు డెబ్యూకి సిద్దపడుతున్న విశాల్!
సినిమా వార్తలు

తెలుగు డెబ్యూకి సిద్దపడుతున్న విశాల్!

తమిళ స్టార్ హీరో విశాల్ కేవలం తమిళ ప్రేక్షకులకే కాదు...తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో కూడా విశాల్ కు అభిమానులు బాగానే ఉన్నారు. అయితే ఇన్నేళ్లు తమిళంలో సినిమాలు తీసిన విశాల్ ఇప్పుడు డైరెక్ట్ తెలుగు లో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. చాలా కాలంగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు కానీ ఇప్పటివరకూ కుదరలేదు. కానీ ఇప్పుడు ఆ కల నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
Overview of January 2019 Telugu Movies,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,2019 January Telugu Movies Overview,January 2019 Telugu Movies Report,January 2019 Tollywood Films Overall Report,List
స్పెషల్

2019 జనవరి రిలీజ్ లు-రిజల్ట్ ల సమీక్ష

చూస్తుండగానే 2019 వ సంవత్సరపు తొలి మాసం 'జనవరి' కాల ప్రవాహంలో కలిసి పోయింది. ఊర్లలో కోడి పందేలతో , సినిమా రంగంలో పోటాపోటీ రిలీజ్ లతో సంక్రాంతి మాసం సందడిగా సాగిపోయింది. కోడిపందాలలో కోట్ల రూపాయలు చేతులు మారితే సినిమా పందాలలో కోటాను కోట్లు సర్క్యులేట్ అయ్యాయి.

Team TFNవాట్సాప్
Vijay Deverakonda To Be Seen In A Different Role Again,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Vijay Deverakonda Plays a Different Role,Vijay Deverakonda To Act in Different Role,Vijay Deverakonda N
సినిమా వార్తలు

మ‌రో డిఫ‌రెంట్ రోల్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌?

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌తో ముందుకు సాగుతున్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. `పెళ్ళి చూపులు`, `అర్జున్ రెడ్డి`, `గీత గోవిందం`, `టాక్సీవాలా` చిత్రాల‌తో ఘ‌న‌విజ‌యాల‌ను అందుకున్న ఈ యూత్ ఐకాన్‌... ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. నూత‌న ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `డియర్ కామ్రేడ్‌`తో పాటు టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క్రాంతి మాధ‌వ్ రూపొందిస్తున్న పేరు నిర్ణ‌యించ‌ని చిత్రంలోనూ హీరోగా న‌టిస్తున్నాడు విజ‌య్‌.

Team TFNవాట్సాప్
Jiiva to Replace Vijay in Kapil Dev Biopic,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Kapil Dev Biopic Latest Updates,jiivi to Act in Kapil Dev Biopic,Kapil Dev Biopic Latest News,Actor Jiiva in Kapil
సినిమా వార్తలు

కపిల్ దేవ్ బయోపిక్ - విజయ్ ప్లేస్ లో జీవా

కబీర్ ఖాన్ దర్శకత్వంలో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నాడు. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్‌కి కోచ్ గా నటించనున్నారు.

TFN Adminవాట్సాప్
Bollywood Heroines For Ram Charan And Jr NTR RRR,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Bollywood Heroines For Rajamouli RRR Movie,#RRR Movie Heroines,RRR Telugu Movie Latest News,Bollywood Heroine
సినిమా వార్తలు

`ఆర్ ఆర్ ఆర్‌`లో నాయిక‌లు వారేనా?

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క్రేజీ కాంబినేష‌న్‌లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఓ భారీ బ‌డ్జెట్ మ‌ల్టీస్టార‌ర్‌(వ‌ర్కింగ్ టైటిల్‌... `ఆర్ ఆర్ ఆర్‌`)ని రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సెమి పిరియాడిక్ డ్రామాకు స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీత‌మందిస్తున్నాడు. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌... ప్ర‌స్తుతం మ‌లి షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటోంది.

Team TFNవాట్సాప్
Raashi Khanna Busy With Tamil Projects,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Actress Raashi Khanna Busy With Kollywood Projects,Raashi Khanna Busy With Tamil Movies,Raashi Khanna New Movies Latest
సినిమా వార్తలు

త‌మిళ చిత్రాల‌తో బిజీ అవుతున్న రాశీ ఖ‌న్నా

`ఊహ‌లు గుస‌గుస‌లాడే` (2014)తో తెలుగు తెర‌కు కథానాయిక‌గా ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ రాశీ ఖ‌న్నా. మొద‌టి సినిమాతోనే న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాశి... ఆ త‌రువాత మాత్రం గ్లామ‌ర్ రోల్స్‌కే ప‌రిమిత‌మైంది. అయితే... గ‌త ఏడాది ప్రారంభంలో విడుద‌లైన `తొలిప్రేమ‌`తో న‌టిగా మ‌రోసారి మెప్పించిందీ ముద్దుగుమ్మ‌. ఆ సినిమా త‌రువాత ఈ టాలెంటెడ్ బ్యూటీ... తెలుగు సినిమాల‌తో బిజీ అవుతుంద‌నుకుంటే... అనూహ్యంగా త‌మిళ చిత్రాల‌తో బిజీ అయిపోయింది.

Team TFNవాట్సాప్
Latest Update on Naga Chaitanya Upcoming Projects,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Naga Chaitanya Upcoming Projects,Naga Chaitanya New Movie Updates,Naga Chaitanya Next Film News,Naga Chaitan
సినిమా వార్తలు

నాగ‌చైత‌న్య ప్లానింగ్ అదుర్స్‌

గ‌త ఏడాది `శైల‌జా రెడ్డి అల్లుడు`, `స‌వ్య‌సాచి` చిత్రాల‌తో అల‌రించిన యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌... ప్ర‌స్తుతం మూడు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... ఈ మూడు సినిమాలు కూడా త‌న కుటుంబ స‌భ్యుల కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రాలు కావ‌డం. ఆ సినిమాలే... `మ‌జిలీ`, `వెంకీ మామ‌`, `సోగ్గాడే చిన్ని నాయ‌నా` సీక్వెల్‌.

Team TFNవాట్సాప్
RX 100 Heroine To Be Seen In A Special Song?,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,RX 100 Heroine Payal Rajput in Special Song,Payal Rajput plays in a Special Song,Actress Payal Rajput New Movie U
సాంగ్

ప‌్ర‌త్యేక గీతంలో `ఆర్ ఎక్స్ 100` భామ‌?

గ‌త ఏడాది బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సినిమాల్లో `ఆర్ ఎక్స్ 100` ఒక‌టి. చిన్న సినిమాగా విడుద‌లై... పెద్ద విజ‌యం సాధించిన ఈ చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది ఉత్త‌రాది సోయ‌గం పాయ‌ల్ రాజ్ పుత్‌. మొద‌టి సినిమాలోనే అభిన‌యానికి అవ‌కాశ‌మున్న పాత్ర‌లో క‌నిపించి... త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారుని క‌ట్టిప‌డేసింది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం... మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌కి జోడీగా `డిస్కో రాజా` చిత్రంలో ఓ హీరోయిన్‌గా న‌టిస్తున్న పాయ‌ల్‌... ఆ సినిమాలోనూ యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Mahi V Raghav About YS Jagan Character in Yatra,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Yatra Director Mahi V Raghav About Jagan,YS Jagan Character in Yatra Movie,Yatra Director Mahi V Raghav About
సినిమా వార్తలు

యాత్ర మూవీలో జగన్ పాత్ర పై మహి వి రాఘవ్

వైఎస్ పాదయాత్ర నేపథ్యంలో మహి.వి రాఘవ్ దర్శకత్వంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే నెల 8వ తేదీన (ఫిబ్రవరి 8) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా రిలీజ్ కూడా దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే మీడియాతో కాసేపు ముచ్చటించిన రాఘవ్ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
Marugainaava Rajanna Lyrical Video From Yatra Out Now,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Yatra Movie Songs,Marugainaava Rajanna Song From Yatra Movie,Yatra Telugu Movie Songs,Marugainaava Rajan
సాంగ్

యాత్ర మూవీ - మరుగైనావ రాజన్న లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

మహి వి రాఘవ్ దర్శకత్వంలో.. రాజకీయనాయకుడు, దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్, సమర శంఖం, రాజన్న నిన్నాపగలరా సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

TFN Adminవాట్సాప్
State Level Players in Jersey Movie,Professional Players To Feature In Jersey,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Professional Players Roped in Jersey Movie,Natural Star Nani Jersey Movie Update
సినిమా వార్తలు

నాని జెర్సీ కోసం స్టేట్ లెవల్ ప్లేయర్స్

క్రికెట్ నేపథ్యంలో వస్తున్న సినిమాల్లో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న సినిమా జెర్సీ కూడా ఒకటి. డియర్ కామ్రేడ్, నాగ చైతన్య మజిలీ సినిమాలు కూడా కొంచెం క్రికెట్ నేపథ్యంలో సాగే కథలే అయినా.. జెర్సీ మాత్రం అవుట్ అండ్ అవుట్ క్రికెట్ బ్యాక్ డ్రాప్ స్టోరీనే. రంజీ క్రికెటర్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఇక్కడి వరకూ బాగానే ఉంది.

TFN Adminవాట్సాప్
Venky Mama Regular Shoot To Kickstart Soon,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Venky Mama Movie Shoot Starts Soon,Venky Mama Movie Latest News,Venkatesh and Naga Chaitanya Venky Mama Movie Shoot
సినిమా వార్తలు

అల్లుడితో సందడి చేయడానికి రెడీ అవుతున్న మామ

విక్టరీ వెంకటేష్ నటించిన మల్టీస్టారర్ ఎఫ్2 సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దర్శక నిర్మాతలకు మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. ఇక ఇదే ఫామ్ లో వెంకీ మరో మల్టీస్టారర్ కు రెడీ అయిపోతున్నాడు. కె యస్ రవీంద్ర (బాబి) దర్శకత్వంలో వెంకీ, నాగచైతన్య కాంబినేషన్ లో వెంకీమామ అనే మల్టీస్టారర్ తెరెకెక్కనున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Lakshmi`s NTR Movie Latest Update,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Lakshmi`s NTR Telugu Movie Latest News,RGV Lakshmi's NTR Movie Latest Updates,Lakshmi`s NTR Movie New Details
సినిమా వార్తలు

లక్ష్మీస్ ఎన్టీఆర్ - ఎన్టీఆర్ ఫ్యామిలీ ఇదే

ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. సినిమాను మార్చిలో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు వర్మ. అయితే ఈ లోపు తను ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన ఫొటోలు తమ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ అప్ డేట్ ఇస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను వర్మ తనదైన స్టైల్‌లో చేస్తున్నాడు. ఈసినిమాలో నటిస్తున్న పాత్రలకు సంబంధించి ఫొటోలు పెడుతూ పేర్లు చెప్పకుండా ఆ స్టిల్స్‌ను సోషల్ మీడియాలో వైరల్‌ చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Rakul Preet Roped In For Venky Mama Movie,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Rakul Preet Singh To Feature in Venky Mama Movie,Actress Rakul Preet Singh Upcoming Movies,Rakul to Act in Venky Mam
సినిమా వార్తలు

వెంకీ మామ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్

బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్ మెంట్స్ సహకారం తో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, బ్లాక్ బస్టర్ మూవీ జై లవకుశ దర్శకుడు కె యస్ రవీంద్ర దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా రూపొందనున్న మల్టీ స్టారర్ మూవీ వెంకీ మామ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానుంది. రియల్ జీవితంలో మేనమామ, మేనల్లుడు అయిన వెంకటేష్, నాగ చైతన్య లు రీల్ జీవితం లో మేనమామ, మేనల్లుడు గా వెంకీ మామ మూవీ లో నటించడం విశేషం.

Team TFNవాట్సాప్

షేర్