బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్ మెంట్స్ సహకారం తో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, బ్లాక్ బస్టర్ మూవీ జై లవకుశ దర్శకుడు కె యస్ రవీంద్ర దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా రూపొందనున్న మల్టీ స్టారర్ మూవీ వెంకీ మామ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానుంది. రియల్ జీవితంలో మేనమామ, మేనల్లుడు అయిన వెంకటేష్, నాగ చైతన్య లు రీల్ జీవితం లో మేనమామ, మేనల్లుడు గా వెంకీ మామ మూవీ లో నటించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లౌక్యం, పండగ చేస్కో, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ వంటి సూపర్ హిట్ మూవీస్ లో హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ స్పైడర్ మూవీ తరువాత తెలుగు మూవీస్ లో నటించలేదు. రీసెంట్ గా ఎన్టీఆర్ కథనాయకుడు మూవీ లో రకుల్ అతిథి పాత్ర లో నటించారు. హిందీ, తమిళ్ భాషల సినిమాలతో బిజీ గా ఉన్న రకుల్ వెంకీ మామ మూవీ తో టాలీవుడ్ లో రీ ఎంట్రీ అవుతున్నారు. రా రండోయ్ వేడుక చూద్దాం వంటి బ్లాక్ బస్టర్ మూవీ లో జంటగా నటించిన నాగచైతన్య, రకుల్ వెంకీ మామ మూవీ లో మరొకసారి జంటగా నటిస్తున్నారు.
[youtube_video videoid=LMYFouzOOjo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: