వాల్మీకి మూవీ – వరుణ్ సరసన డబ్ స్మాష్ బ్యూటీ!

Dubsmash Star Mirnalini Ravi to Pair Up Varun Tej,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Dubsmash Star Mirnalini Ravi Roped For Varun Tej Movie,Varun Tej To Feature With Dubsmash Star Mirnalini Ravi,Hero Varun Tej New Movie Details,Varun Tej New Film News,Varun Tej Next Movie Details
Dubsmash Star Mirnalini Ravi to Pair Up Varun Tej

ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2 వరుస విజయాలతో వరుణ్ తేజ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఇదే స్పీడ్ తో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్మికి సినిమాలో నటించబోతున్నాడు. కోలీవుడ్ సూపర్‌ హిట్ జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ నటించనున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో కూడా వరుణ్ తేజ్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఈ రీమేక్‌లో వరుణ్ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న బాబి సింహా పాత్రలో కనిపించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వినిపిస్తుంది. ఈసినిమాలో వరుణ్ తేజ్ సరసన డబ్ స్మాష్ బ్యూటీ నటించనున్నట్టు తెలుస్తోంది. తమిళ్ లో డబ్ స్మాష్ లతో ఫేమస్ అయిన మృణాలిని రవి అనే అమ్మాయి ఈ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన నటించనున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారింగా ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే. కాగా 14 రీల్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=t-SWlHFaFUk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − one =