బాహుబలి సిరీస్ మూవీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రానా దగ్గుబాటి కి హాలీవుడ్ మూవీ లో నటించే అవకాశం వచ్చినట్టు సమాచారం. కొంతమంది తమ ఇంగ్లిష్ మూవీ లో రానా ను నటింపచేయాలని రానా ను కలిసినట్టు, రానా కు ఉన్న సినిమాల కమిట్ మెంట్స్ కంప్లీట్ అయిన తరువాత ఇంగ్లిష్ మూవీ లోనటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం రానా మూడు భాషలలో రూపొందుతున్న హాథీ మేరే సాథీ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.హిందీ లో విజయం సాధించిన హౌస్ ఫుల్ సిరీస్ హౌస్ ఫుల్4 మూవీ లో నటిస్తున్నారు. దర్శకుడు గుణ శేఖర్ దర్శకత్వం లో రానా హీరోగా రూపొందనున్న పౌరాణిక మూవీ హిరణ్యకశప ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. నీదీ నాదీ ఒకే కథ వంటి సూపర్ హిట్ సినిమా దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వం లో తెలుగు, తమిళ భాషలలో రూపొందనున్న పీరియాడిక్ డ్రామా మూవీ లో రానా హీరో గా నటించనున్నారు.
[youtube_video videoid=8Q4S9QEhAFk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: