లక్ష్మీస్ ఎన్టీఆర్ – ఎన్టీఆర్ ఫ్యామిలీ ఇదే

Lakshmi`s NTR Movie Latest Update,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Lakshmi`s NTR Telugu Movie Latest News,RGV Lakshmi's NTR Movie Latest Updates,Lakshmi`s NTR Movie New Details
Lakshmi`s NTR Movie Latest Update

ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. సినిమాను మార్చిలో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు వర్మ. అయితే ఈ లోపు తను ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన ఫొటోలు తమ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ అప్ డేట్ ఇస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను వర్మ తనదైన స్టైల్‌లో చేస్తున్నాడు. ఈసినిమాలో నటిస్తున్న పాత్రలకు సంబంధించి ఫొటోలు పెడుతూ పేర్లు చెప్పకుండా ఆ స్టిల్స్‌ను సోషల్ మీడియాలో వైరల్‌ చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా మరో రెండు ఫొటోలను తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు వర్మ. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఉన్న ఒక ఫొటోను, ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లో ఈ పాత్ర ఎవరిది.?’ అంటూ ఓ స్టిల్‌ను పోస్ట్‌చేశాడు వర్మ. ఇక వర్మ ఫొటోల పై స్పందించిన నెటిజన్లు కూడా తమదైన శైలిలో రిప్లై ఇస్తున్నారు.

 

 


కాగా ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞ శెట్టి నటిస్తుండగా.. కీలకమైన చంద్రబాబు నాయుడు పాత్రలో వంగవీటి ఫేం శ్రీతేజ్‌ కనిపించనున్నాడు. ఇక ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ నటిస్తున్నాడు. మరి ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్స్, పాటలతో సంచలనం సృష్టిస్తున్న వర్మ ముందు ముందు ఇంకెన్ని ట్విస్ట్ లు ఇస్తాడో వర్మ చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=zNulrFJpDl4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + seven =