ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత చరిత్ర ఆధారంగా మణికర్ణిక మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈనెల 25న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి కలెక్షన్లు కురిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో నటించిన కంగనాకు కూడా మంచి పేరొచ్చింది. అందరూ కంగనాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా చూసిన సమంత కూడా కంగనాపై ప్రశంసలు కురిపించింది. ‘కంగనానే నా హీరో.. ప్రస్తుత హీరోయిన్లు ఎవరూ నటించడానికి సాహసించని యాక్షన్ కథా పాత్రను ఎంచుకుని చాలా గొప్పగా నటించిందంటూ ప్రశంసించింది. అంతేకాదు.. సినిమా చూసి రెండు రోజులవుతున్నా… కంగనా ఫెర్మామెన్స్ నా మైండ్ లో నుండి పోవడం లేదని…అంతలా లీనమై చేసింది.. ఆమెను అభినందిద్దాం..తనకు మన సపోర్ట్ ఉంటుందని ట్వీట్ లో పేర్కొంది.
@Rangoli_A It has been 2 days and I can’t get her performance out of my mind ..the only explanation I can give myself is that she must have been ‘possessed ‘ it couldn’t have been an act it just couldn’t . Please congratulate her and tell her she has our greatest support 🙌🙌
— Samantha Akkineni (@Samanthaprabhu2) January 29, 2019
అయితే ఈ వివాదంలో కొంత మంది కంగనాకు మద్దతు తెలుపుతుండగా.. మరికొంత మంది క్రిష్ కు మద్దతు తెలుపుతున్నారు. ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో చూడాలి.
[youtube_video videoid=LlHI_pFQSOA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: