యాత్ర మూవీ – మరుగైనావ రాజన్న లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

Marugainaava Rajanna Lyrical Video From Yatra Out Now,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Yatra Movie Songs,Marugainaava Rajanna Song From Yatra Movie,Yatra Telugu Movie Songs,Marugainaava Rajanna Full Song,Marugainaava Rajanna Lyrical Song,Yatra Songs
Marugainaava Rajanna Lyrical Video From Yatra Out Now

మహి వి రాఘవ్ దర్శకత్వంలో.. రాజకీయనాయకుడు, దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్, సమర శంఖం, రాజన్న నిన్నాపగలరా సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా మరో పాటను విడుదల చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళి అర్పిస్తూ మరగైనావ రాజన్న అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.

కాగా 70ఎమ్ ఎమ్ బ్యానర్ పై శివ మేక సమర్పణ లో విజయ్ చిల్ల, శశిదేవ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, రావు రమేష్, పోసాని, సుహాసిని, అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కె సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=-IrFdt6KbPw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − fourteen =